సౌత్ సినిమాలే కానీ బాలీవుడ్ లో రికార్డులు సృష్టించాయి!

First Published Oct 4, 2019, 4:09 PM IST

'బాహుబలి' సినిమా తరువాత సౌత్ ఇండియన్ సినిమాలకు బాలీవుడ్ క్రేజ్ బాగా పెరిగింది.

'బాహుబలి' సినిమా తరువాత సౌత్ ఇండియన్ సినిమాలకు బాలీవుడ్  క్రేజ్ బాగా పెరిగింది. బాహుబలి ఇచ్చిన ధైర్యంతో సౌత్ కి చెందిన  భారీ బడ్జెట్ సినిమాలను నార్త్ లో కూడా రిలీజ్ చేయడం మొదలుపెట్టారు.  అలా డబ్బింగ్ చేసి విడుదల చేసిన సినిమాలు అక్కడ భారీ వసూళ్లు  రాబట్టాయి. ఆ సినిమాలేవో ఇప్పుడు చూద్దాం!

బాహుబలి 1 - రూ.118.7 కోట్లు

బాహుబలి 1 - రూ.118.7 కోట్లు

బాహుబలి 2 - రూ.510.99 కోట్లు

బాహుబలి 2 - రూ.510.99 కోట్లు

2.0 – రూ.189.55 కోట్లు

2.0 – రూ.189.55 కోట్లు

సాహో - రూ.159.58 కోట్లు

సాహో - రూ.159.58 కోట్లు

కేజీఎఫ్ - రూ.44.09 కోట్లు

కేజీఎఫ్ - రూ.44.09 కోట్లు

కబాలి - రూ.28 కోట్లు

కబాలి - రూ.28 కోట్లు

రోబో - రూ.23.84 కోట్లు

రోబో - రూ.23.84 కోట్లు

కాలా - రూ.10.38 కోట్లు

కాలా - రూ.10.38 కోట్లు

విశ్వరూపం - రూ.13.5 కోట్లు

విశ్వరూపం - రూ.13.5 కోట్లు

ఐ - రూ.11.5 కోట్లు

ఐ - రూ.11.5 కోట్లు

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?