ఈ హీరోలతో కిరికిరి పెట్టుకున్న హీరోయిన్లు ఎవరో తెలుసా!

First Published 19, Jul 2019, 12:49 PM

కథకు అనుగుణంగా కొన్ని సార్లు సుకుమారంగా కనిపించే హీరోయిన్లు కూడా నెగిటివ్ రోల్స్ చేయాల్సి వస్తుంది. కొందరు హీరోయిన్లు సినిమా మొత్తం కాకున్నా కొంత భాగం వరకు విలన్ లక్షణాలతో ఉన్న పాత్రల్లో నటించారు. ఆ జాబితాలో సౌందర్య, ఆర్తి అగర్వాల్ లాంటి హీరోయిన్లు ఉన్నారు. అలాంటి చిత్రాల వివరాలు ఇవే!

ఎదురులేని మనిషి : నాగార్జున ఈ చిత్రంలో డ్యూయెల్ రోల్ లో నటించాడు. అందాల తార సౌందర్య ఈ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ లో నటిస్తుంది. నాగార్జునపై పగ పెంచుకునే యువతిగా సౌందర్య ఈ చిత్రంలో కనిపిస్తుంది.

నరసింహ : ఈ చిత్రంలో రమ్యకృష్ణ రజనితో పోటీపడి నటించింది. రమ్యకృష్ణ కెరీర్ లో 'నీలాంబరి' పాత్ర చిరస్మరణీయంగా నిలిచిపోతుంది.

ఇంద్ర : ఈ చిత్రంలో ఆర్తి అగర్వాల్ సినిమా మొత్తం కాకున్నా కొంతవరకు చిరంజీవికి వ్యతిరేకంగా నటిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ తర్వాత ఆర్తి అగర్వాల్ చిరుపై పగ పెంచుకుంటుంది.

సమరసింహారెడ్డి : ఈ చిత్రంలో కూడా కొంత భాగం వరకు అంజలి ఝవేరి నెగిటివ్ రోల్ లో కనిపిస్తుంది.

చంద్రముఖి : ఈ చిత్రంలో జ్యోతిక కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ చూడొచ్చు.

పొగరు : పొగరు చిత్రం విశాల్ కెరీర్ లో ఓ విజయంగా నిలిచింది. ఈ చిత్రంలో నటి శ్రీయ రెడ్డి నెగిటివ్ రోల్ లో అదరగొట్టేసింది.

గుండె జారీ గల్లంతయ్యిందే : ఈ చిత్రంలో నిత్యామీనన్ నటన అద్భుతంగా ఉంటుంది. మొదట నితిన్ ని ప్రేమించి ఆ తర్వాత తడినే ముప్పతిప్పలు పెడుతుంది.

ఆర్ఎక్స్ 100: పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ప్రేమించిన ప్రియుడిని మోసం చేసే పాత్రలో నటించి మెప్పించింది.

10 : విక్రమ్, సమంత జంటగా నటించిన ఈ చిత్రం నిరాశపరిచింది. ఈ చిత్రంలో సమంత నెగిటివ్ రోల్ లో కనిపిస్తుంది.

నిజం :అప్పటి వరకు హోమ్లీ హీరోయిన్ అనే బ్రాండ్ ఉన్న రాశి ఈ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉండే రోల్ పోషించి ఆశ్చ్యర్య పరిచింది.

క్షణం : టాలీవుడ్ టాప్ యాంకర్ గా కొనసాగుతున్న అనసూయ పాత్ర ఈ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ లో ఉంటుంది.

అనగనగా ఓ ధీరుడు: సిద్దార్థ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో మంచు లక్ష్మి విలన్ గా నటించింది. గ్రాఫికల్ మూవీగా తెరకెక్కిన అనగనగా ఓ ధీరుడు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

loader