బ్లాక్ బస్టర్ టాలీవుడ్ చిత్రాలని రిజెక్ట్ చేసిన హీరోయిన్లు
టాలీవుడ్ లో ఘనవిజయం సాధించిన కొన్ని చిత్రాలని ఈ హీరోయిన్లు రిజెక్ట్ చేశారు.

అయేషా టాకియా: పోకిరి చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం మొదట అయేషానే వరించింది. పోకిరీకి ముందు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన సూపర్ చిత్రంలో అయేషానే హీరోయిన్. పోకిరి ఆఫర్ ని అయేషా రిజెక్ట్ చేసింది.

కంగనా : అయేషా రిజెక్ట్ చేయడంతో పోకిరి ఆఫర్ కంగనా రనౌత్ చేతుల్లోకి వెళ్ళింది. ఆమె కూడా ఆ చిత్రాన్ని వదులుకుంది. పోకిరి వదులుకున్నందుకు కంగన ఇప్పటికి బాధపడుతూనే ఉంటుంది.

శ్రీదేవి : బాహుబలి చిత్రంలో శివగామి పాత్రకు రాజమౌళి మొదట అనుకుంది శ్రీదేవినే. కానీ ఆమె ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశారు.

అను ఇమ్మాన్యుయేల్ :విజయ్ దేవరకొండ సూపర్ హిట్ చిత్రం గీత గోవిందంని అను ఇమ్మాన్యుయేల్ రిజెక్ట్ చేసింది.

సాయి పల్లవి : సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ బ్లాక్ బస్టర్ సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మొదట సాయి పల్లవినే హీరోయిన్ గా అనుకున్నారు.

అనుపమ పరమేశ్వరన్ : అనుపమ పరమేశ్వరన్ రంగస్థలం చిత్రాన్ని రిజెక్ట్ చేసిందని చెప్పలేం కానీ.. ఆమె చేతుల్లోకి వచ్చిన ఈ ఆఫర్ మిస్సయింది.

నిత్య మీనన్ : మహానటి చిత్రంలో నిత్య మీనన్ నటించాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల నిత్యా ఈ చిత్రాన్ని వదులుకుంది.