కిల్లర్ లేడీస్.. హత్యలు చేసేందుకు కూడా వెనుకాడని హీరోయిన్లు!

First Published 5, Jan 2020, 11:56 AM

సినిమా కథలో బలం ఉండాలంటే నెగిటివ్ రోల్స్ పవర్ ఫుల్ గా ఉండాలి. అప్పుడే సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. ఇటీవల కాలంలో హీరోయిన్లు కూడా నెగిటివ్ షేడ్స్ ఉండే రోల్స్ లో నటిస్తున్నారు. అందాలు ఆరబోస్తూ నెగిటివ్ రోల్స్ లో నటించే అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. 

ఆకాంక్ష పూరి : గత ఏడాది విడుదలైన విశాల్ యాక్షన్ చిత్రంలో హాట్ బ్యూటీ ఆకాంక్ష పూరి కీలక పాత్రలో నటించింది. ఓ సాంగ్ లో బికినిలో కనిపించింది అందాలు ఆరబోసింది. ఈ చిత్రంలో ఆకాంక్ష ప్రొఫెషనల్ కిల్లర్ గా.. మూడో కంటికి తెలియకుండా ప్రాణాలు తీసే పాత్రలో మెప్పించింది.

శోభిత ధూళిపాళ్ల : అడివి శేష్ నటించిన గూఢచారి చిత్రం మంచి విజయం సాధించింది. ఈ మూవీలో శోభిత టెర్రరిస్ట్ గా నెగిటివ్ షేడ్స్ లో మెప్పించింది.

రాయ్ లక్ష్మీ : సాధారణంగానే ఈ బ్యూటీ అందాలు ఆరబోస్తూ ఉంటుంది. అజిత్ నటించిన గ్యాంబ్లర్ చిత్రంలో రాయ్ లక్ష్మి నెగిటివ్ షేడ్స్ లో కీ రోల్ ప్లే చేసింది.

మల్లికా శెరావత్ : శృంగార తార మల్లికా శెరావత్ దశావతారం చిత్రంలో నెగిటివ్ రోల్ లో మెరిసింది.

నికిత : నాగార్జున డాన్ చిత్రంలో నికిత నటించింది. ఈ చిత్రంలో లారెన్స్ ని మోసం చేసే నెగిటివ్ రోల్ లో నికిత మంచి నటన కనబరిచింది.

తమన్నా : మిల్కీ బ్యూటీ తమన్నా తమిళ చిత్రం కేడిలో నెగిటివ్ రోల్ లో నటించింది.

రెజీనా  : గత ఏడాది విడుదలైన అడవి శేష్ మూవీ 'ఎవరు'లో రెజీనా పవర్ ఫుల్ లో నటించింది. విలన్ గా రెజీనా అభినయానికి అంతా ఫిదా అయ్యారు.

రీమా సేన్ : వల్లభ చిత్రంలో రీమా సేన్ నెగిటివ్ షేడ్స్ లో కనిపించింది.

శ్రియా రెడ్డి : విశాల్ పొగరు చిత్రంలో శ్రియా రెడ్డి అద్భుతంగా నటించింది.

తాప్సి : సొట్ట బుగ్గల సుందరి తాప్సి తమిళ చిత్రం 'వాయి రాజా వాయి' లో నెగిటివ్ షేడ్స్ లో నటించింది.

మందిరా బేడీ : ప్రభాస్ భారీ బడ్జెట్ చిత్రం సాహోలో మందిరా బేడీ నెగిటివ్ రోల్ లో నటించి మెప్పించింది.

loader