తొలి చూపులోనే.. కుర్రాళ్లను ప్రేమలో పడేసిన బామలు వీరు!

First Published 5, Oct 2019, 12:58 PM IST

ఇప్పటివరకు టాలీవుడ్ కి చాలా మంది హీరోయిన్లు పరిచయమయ్యారు. అయితే కొందరు మాత్రం మొదటి సినిమాతోనే మెప్పించి యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ దక్కించుకున్నారు.

ఇప్పటివరకు టాలీవుడ్ కి చాలా మంది హీరోయిన్లు పరిచయమయ్యారు. అయితే కొందరు మాత్రం మొదటి సినిమాతోనే మెప్పించి యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ దక్కించుకున్నారు. అలా మొదటి సినిమాతో హిట్ అందుకొని క్రేజ్ దక్కించుకున్న భామలెవరో ఇప్పుడు చూద్దాం!

సమంత - మొదటి సినిమాతో ఏ హీరోయిన్ కి రాని క్రేజ్ ఈ బ్యూటీకి వచ్చింది. 'ఏ మాయ చేసావే' సినిమా తరువాత జనాలు ఆమె వెంట పడడం మొదలుపెట్టారు.

కలర్స్ స్వాతి - 'అష్టాచమ్మా' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. తన క్యూట్ లుక్స్, స్మైల్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

నిత్యామీనన్ - 'అలా మొదలైంది' సినిమాలో నటించడంతో పాటు ఓ పాట కూడా పాడింది. తన మాటలు, పాటలకు యూత్ ఫిదా అయిపొయింది.

మాళవిక నాయర్ - రింగు రింగుల జుట్టు, క్యూట్ లుక్స్ తో 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాలో కనిపించింది ఈ బ్యూటీ. నటన పరంగా కూడా ఆకట్టుకొని మెప్పించింది.

సాయి పల్లవి - 'ఫిదా' సినిమాలో ఈ బ్యూటీ లుక్స్, డాన్స్ కి భారీ క్రేజ్ వచ్చింది. సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకుంది.

రాశిఖన్నా - 'ఊహలు గుసగుసలాడే' సినిమాలో క్యూట్ గా కనిపించింది రాశి. ఆమె ఎన్ని సినిమాల్లో నటించినా మొదటి సినిమా మాత్రం ప్రత్యేకమనే చెప్పాలి.

మెహ్రీన్ - 'కృష్ణగాడి వీరప్రేమ గాథ' సినిమాలో మెహ్రీన్ నటన కుర్రాళ్లను మెస్మరైజ్ చేసింది. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకొని తన సత్తా చాటింది.

నివేదా థామస్ - 'జెంటిల్మెన్' సినిమాతో నివేదా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సినిమాలో ఆమె పెర్ఫార్మన్స్ తో షాక్ ఇచ్చింది.

అను ఎమ్మాన్యుయల్ - 'మజ్ను' సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత మెల్లగా పవర్ స్టార్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ.

శ్రద్ధా శ్రీనాథ్ - 'జెర్సీ' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా తన నటనతో మెప్పించింది.

ప్రియాంక ఆరుళ్ మోహన్ - రీసెంట్ గా విడుదలైన 'గ్యాంగ్ లీడర్'లో ప్రియాంకని చూసిన వారంతా ఆమెకి ఫ్యాన్ అయిపోయారు. ట్రెడిషనల్ గా కనిపించి తన లుక్స్ తో మెప్పించింది.

loader