టూమచ్ బోల్డ్ నెస్ తో రచ్చ చేస్తోన్న ఊర్వశీ రౌతలా..!

First Published 9, Mar 2020, 3:08 PM IST

బాలీవుడ్ లో చూడగానే ఇట్టే ఆకట్టుకునే అందం ఎవరిదీ అంటే ఆలోచించకుండే చెప్పగలిగే ఫిగర్ ఊర్వశి రౌతేలాది. ఈ ముద్దుగుమ్మ తన అందచందాలు, గ్లామర్‌తో యూత్ ని ఊపేస్తోంది.

బాలీవుడ్ లో చూడగానే ఇట్టే ఆకట్టుకునే అందం ఎవరిదీ అంటే ఆలోచించకుండే చెప్పగలిగే ఫిగర్ ఊర్వశి రౌతేలాది. ఈ ముద్దుగుమ్మ తన అందచందాలు, గ్లామర్‌తో యూత్ ని ఊపేస్తోంది. సోషల్ మీడియాని తన ఫొటో షూట్ లతో  మైమరపిస్తోంది. బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ భామ సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌గా దర్శనమిస్తూ అభిమానులను అలరిస్తోంది. తాజాగా ఆమె మరోసారి తన అందాల ప్రదర్శనతో ఫ్యాన్స్ ఆనంద యోగం పట్టించింది. ఆమె లేటెస్ట్ ఫొటోలపై ఓ లుక్కేయండి.

‘సింగ్ సాబ్ ది గ్రేట్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఊర్వశి రౌతేలా ‘హేట్ స్టోరీ 4’ చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ సినిమా లో ఆమె హాట్ హాట్ అందాల ప్రదర్శన ...బీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారేలా చేసింది.

ప్రతీ విషయంలోనూ క్లారిటీగా ఉండటం ఆమె నైజం. ప్రస్తుతం ఓ బాలీవుడ్ మూవీలో నటిస్తున్న ఆమె కెరీర్‌ పరంగా ఎదగాలంటే కొన్ని పనులు చేయకతప్పవంటోంది.

అయితే వెండితెర మీద అందాలు ఆరబోయందే సక్సెస్‌ కాలేరు అన్న విషయం ఆమె ఒప్పుకోదు.  అలాగని మనం ఉన్నదే  గ్లామర్‌ ఫీల్డ్‌ ఉన్నప్పుడు మనం ఒక్కరం మడికట్టుకుని కూర్చుంటామంటే కుదరదు కదా! అంటుంది.

కెరీర్ పరంగా ఎదగాలంటే ..జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పవు. ముఖ్యంగా నటి కావాలనుకున్న వారు ఇలాంటి అభ్యంతరాలు అస్సలు పెట్టుకోకూడదు అని డిసైడ్ అయ్యాకే తను సినీ ఫిల్డ్ కు వచ్చానంటోంది.

అయితే కెరీర్‌ ప్రారంభంలోనే ‘హేట్‌ స్టోరీ 4’ లాంటి సినిమా చేయాలని అనిపించిటానికి కారణం సింపుల్...అలాంటి ఆఫర్ నా దగ్గరకు రావటమే. ఇందులో నా పాత్ర చాలా బోల్డ్‌గా ఉంటుందని ముందే తెలుసు. మా ఇంట్లో కూడా ఈ సినిమా చేసే ముందు కాస్త ఆలోచించు. ఆ తరువాత అన్నీ ఇలాంటి సినిమాలే వస్తాయేమో అన్నారు.

కానీ నేను దర్శకుడు చెప్పిన కథ పూర్తిగా విని, నా క్యారక్టర్ అర్దం చేసుకునే  కథ నచ్చి చేశాను. ఇందులో నా పాత్రకు మంచి పేరే వచ్చింది. మా ఇంట్లో వాళ్ళు భయపడినట్టుగా నాకు అన్నీ అలాంటి పాత్రలే రావడం లేదు అంది.

ప్రస్తుతం నేను చేస్తున్న ఒక సినిమా షూటింగ్‌ ముగింపుకు వచ్చింది. మరో మూడు సినిమాలకు ఓకే చెప్పాను. ఈ నాలుగూ కూడా డిఫరెంట్‌ పాత్రలే! కాబట్టి ఒక పాత్ర ప్రభావం కెరీర్‌ మీద ఉండదు అనడానికి నేనే మంచి ఎగ్జాంపుల్ అంటోంది.

హాలీవుడ్‌ సినిమా ఆఫర్స్ వచ్చినా వదులుకున్నా.. ఒక సినిమాలో అయితే నేనే కావాలని వాళ్ళు కొంతకాలం ఎదురు చూశారు కూడా! ఆ సినిమా కోసం బాలీవుడ్‌లో చాలామంది హీరోయిన్లను అనుకున్నారు. కానీ వారెవ్వరూ సరిపోరని అనిపించి నా దగ్గరకు వచ్చారు.

హాలీవుడ్ ఆఫర్స్ వచ్చిన టైమ్ లో  ‘హేట్‌ స్టోరి 4’ షూటింగ్‌లో ఉన్నాను. నేను హాలీవుడ్‌కి వెడితే తమ సినిమా షూటింగ్‌కి ఇబ్బంది అవుతుందని ఆ సినిమా దర్శకనిర్మాతలు వద్దనడంతో ఆ అవకాశం వదులుకోవలసి వచ్చింది.

హీరోయిన్‌గా బిజీ కాకపోవడానికి కారణం ప్రత్యేకంగా ఏమీ లేవు. వెనకాల బ్యాక్ గ్రౌండ్ కూడా ఉండాలి. అయితే ఆ విషయం నాకు అర్దమవటానికి కొంత టైమ్ పట్టింది. వారసులకు అవకాశాలు త్వరగా వస్తాయంటూ చెప్పుకొచ్చింది.

ఊర్వశీ రౌతలా ఫోటో గ్యాలరీ

ఊర్వశీ రౌతలా ఫోటో గ్యాలరీ

loader