మిల్కీ బ్యూటీ గ్లామర్ మెరుపులు.. లేటెస్ట్ ఫొటోస్

First Published 19, Jan 2020, 6:01 PM

అందం, అభినయం అన్నీ కలబోసిన నటి తమన్నా. అభిమానులు తమన్నాని మద్దుగా మిల్కీ బ్యూటీ అని పిలుచుకుంటారు. ఓ వైపు తమన్నా గ్లామర్ రోల్స్ తో అదరగొడుతోనే వైవిధ్య భరితమైన పాత్రలు ఎంచుకుంటోంది. 

(Courtesy: Instagram)మిల్కీ బ్యూటీ తమన్నా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. తమన్నా తన గ్లామర్, నటనతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.

(Courtesy: Instagram)మునుపటికన్నా తమన్నా జోరు కాస్త తగ్గినా అప్పుడప్పుడు మంచి చిత్రాలు చేస్తోంది.

(Courtesy: Instagram)తమన్నా కొన్ని బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించింది. కానీ అక్కడ తమన్నాకు అంతగా గుర్తింపు రాలేదు.

(Courtesy: Instagram)హీరోయిన్ గా మాత్రమే కాదు.. ఐటమ్ సాంగ్స్ లో రెచ్చిపోయి అందాలు ఆరబోయడం కూడా తమన్నాకు తెలుసు.

(Courtesy: Instagram)ఇటీవల తమన్నా సైరా చిత్రంలో నర్తకిగా నటించింది. ఆ పాత్రకు తమన్నా ప్రశంసలు దక్కించుకుంది. సైరా చిత్రంలో తమన్నా పాత్ర చాలా అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు దక్కాయి.

(Courtesy: Instagram)తమన్నా మిల్కీ అందాలకు ఫిదా కానీ యువత ఉండరు. సోషల్ మీడియాలో కూడా తమన్నా అభిమానులతో టచ్ లో ఉంటూ తన గ్లామరస్ పిక్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది. తమన్నాని మిలియన్ల కొద్దీ అభిమానులు సోషల్ మీడియాలో ఫాలో అవుతుంటారు.

(Courtesy: Instagram)తాజాగా తమన్నా చేసిన ఫోటో షూట్ ఆకట్టుకుంటోంది.

(Courtesy: Instagram)ట్రెండీ అవుట్ ఫిట్ ధరించిన తమన్నా అందాలు ఆరబోస్తూ కనిపిస్తోంది.

(Courtesy: Instagram) తమన్నా ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తోంది. విశాల్ సరసన యాక్షన్ మూవీలో నటించింది.

(Courtesy: Instagram) రీసెంట్ గా రామన్న సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ సరసన స్పెషల్ సాంగ్ లో చిందేసింది.

(Courtesy: Instagram) తమన్నా గ్లామర్ షో

(Courtesy: Instagram) తమన్నా గ్లామర్ షో