హిట్ లిస్ట్ పెరుగుతుంటే... హాట్ నెస్ డోస్ పెంచేస్తోన్న రష్మిక!

First Published 19, Feb 2020, 2:03 PM IST

టాలీవుడ్ లో ప్రస్తుతం సీనియర్ హీరోయిన్స్ కి పోటీగా వస్తున్న బ్యూటీ రష్మిక మందన్న. ఛలో సినిమాతో సాలిడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బెంగళూరు పిల్ల గీత గోవిందం తరువాత తన క్రేజ్ ను మరింత పెంచుకుంది.

(Courtesy__Instagram) టాలీవుడ్ లో ప్రస్తుతం సీనియర్ హీరోయిన్స్ కి పోటీగా వస్తున్న బ్యూటీ రష్మిక మందన్న.

(Courtesy__Instagram)  'ఛలో' సినిమాతో సాలిడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బెంగళూరు పిల్ల 'గీత గోవిందం' తరువాత తన క్రేజ్ ను మరింత పెంచుకుంది.

(Courtesy__Instagram)  యూత్ లో ఈ భామకి ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది.

(Courtesy__Instagram) స్టార్ హీరోలు సైతం తమ సినిమాల్లో రష్మికని హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తున్నారు.

(Courtesy__Instagram) ఇప్పటికే మహేష్ బాబు సరసన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో హీరోయిన్ గా నటించి హిట్టు సినిమాని తన ఖాతాలో వేసుకుంది.

(Courtesy__Instagram) ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతూ పలు ఫోటోషూట్ లలో పాల్గొంటుంది.

(Courtesy__Instagram) ఎప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంటుంది.

(Courtesy__Instagram) తాజాగా మరికొన్ని క్యూట్ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

(Courtesy__Instagram) ఈ ఫోటోలకు లక్షల్లో లైకులు వస్తున్నాయి.

(Courtesy__Instagram) ప్రస్తుతం రష్మిక.. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

(Courtesy__Instagram) ఈ సినిమాతో పాటు రష్మిక చేతిలో మరికొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

(Courtesy__Instagram) అమ్మడు దూకుడు చూస్తుంటే మరికొంతకాలం ఇండస్ట్రీని ఏలేలా కనిపిస్తోంది.

loader