కుర్రాళ్ళ హృదయాలు గల్లంతయ్యే హాట్ నెస్.. రాశి ఖన్నా ఫొటోస్

First Published 20, Jan 2020, 6:38 PM IST

టాలీవుడ్ లో రాశి ఖన్నా ప్రస్తుతం క్రేజీ హీరోయిన్. రాశి ఖన్నా చివరగా నటించిన ప్రతిరోజూ పండగే చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి రాశి ఖన్నా గ్లామర్ బాగా ప్లస్ అయింది. ప్రస్తుతం రాశి ఖన్నా మరిన్ని చిత్రాల్లో నటించేందుకు సిద్ధం అవుతోంది. 

(Courtesy: Instagram)రాశి ఖన్నా టాలీవుడ్ లో ఊహలు గుసగుసలాడే చిత్రంతో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది.

(Courtesy: Instagram)సుప్రీం, జైలవకుశ లాంటి హిట్ చిత్రాలని రాశి ఖన్నా తన ఖాతాలో వేసుకుంది.

(Courtesy: Instagram)మధ్యలో కొన్ని పరాజయాలు ఎదురైనా అవి రాశి ఖన్నా కెరీర్ కు ఇబ్బంది కాలేదు.

(Courtesy: Instagram)క్యూట్ లుక్స్ తో యువతని ఫిదా చేసే హీరోయిన్ గా రాశి ఖన్నా క్రేజ్ సొంతం చేసుకుంది.

(Courtesy: Instagram)ఆరంభంలో రాశి ఖన్నా బొద్దుగా కనిపించింది.

(Courtesy: Instagram)ఆ తర్వాత నాజూగ్గా మారింది.

(Courtesy: Instagram)ప్రస్తుతం రాశి ఖన్నా.. విజయ్ దేవరకొండ సరసన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో నటిస్తోంది.

(Courtesy: Instagram)రీసెంట్ గా వెంకిమామ చిత్రంతో కూడా రాశి ఖన్నా సక్సెస్ అందుకుంది.

(Courtesy: Instagram)తాజాగా రాశి ఖన్నా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ కుర్రాళ్ల హృదయాలు గల్లంతు చేసే విధంగా ఉన్నాయి.

(Courtesy: Instagram)రాశి ఖన్నా హాట్ నెస్ తో అదరగొడుతోంది.

(Courtesy: Instagram)రాశి ఖన్నా గ్లామర్ లుక్స్

(Courtesy: Instagram) రాశి ఖన్నా ఫోటో గ్యాలరీ

loader