MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • నా జీవితంలో బెస్ట్ మెమొరీస్ అవే.. ఇటలీ దుస్థితిపై హీరోయిన్ ఆవేదన

నా జీవితంలో బెస్ట్ మెమొరీస్ అవే.. ఇటలీ దుస్థితిపై హీరోయిన్ ఆవేదన

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు ఈ వైరస్ ప్రభావంతో విలవిలలాడుతున్నాయి. చైనాలు పుట్టిన ఈ వైరస్ అక్కడ విళయం సృష్టించింది. అయితే చైనా కన్నా ఎక్కువగా ఇటలీనే వైరస్‌ కారణంగా నష్టపోయింది. 10 వేల మందికి పైగా ఇటలీ ప్రజలు ఈ మహమ్మారికి బలయ్యారు. దీంతో పలువురు సెలబ్రిటీలు గతంలో తమ ఇటలీ టూర్‌కు సంబంధించిన విశేషాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

1 Min read
Satish Reddy
Published : Mar 29 2020, 01:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
(Courtesy : Instagram) తాజాగా హీరోయిన్‌ పూజా జవేరి కూడా తన ఇటలీ ట్రిప్ కు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసుకుంది.

29
(Courtesy : Instagram) నా జీవితంలోనే గొప్ప మెమొరీస్‌ అన్నీ నాకు ఇటలీలోనే ఉన్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది పూజా.

39
(Courtesy : Instagram) ఇటలీ ప్రాణాలు వదులుతున్న వారిని తలచుకుంటే నా హృదయం బరువెక్కుతోంది అంటూ భావోద్వేగానికి లోనైంది.

49
(Courtesy : Instagram) ఈ సందర్భంగా అందరు ఇళ్లలోనే జాగ్రత్తగా ఉండాలంటూ అభిమానులను కోరింది పూజా.

59
(Courtesy : Instagram) 2015లో విడుదలైన భం బోలేనాథ్ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది పూజా జవేరి.

69
(Courtesy : Instagram) కన్నడ తమిళ సినిమాల్లోనూ నటించింది పూజా.

79
(Courtesy : Instagram) తమిళ్‌ లో చేసిన తొడరి, తెలుగులో చేసిన ద్వారక సినిమాలు భామకు మంచి గుర్తింపు నిచ్చాయి.

89
(Courtesy : Instagram) ప్రస్తుతం 2 తెలుగు, 2 తమిళ సినిమాలతో పాటు ఓ గుజరాతీ సినిమాలోనూనటిస్తోంది పూజా.

99
(Courtesy : Instagram) ఇటలీ టూర్‌ చేసిన రోజులు గుర్తు చేసుకొని ఆవేదన వ్యక్తం చేస్తున్న పూాజా జవేరి

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved