MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • అన్నింటికి నా భర్తే కారణం.. నయనతార ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

అన్నింటికి నా భర్తే కారణం.. నయనతార ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

తన భర్త విష్నేష్ శివన్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది హీరోయిన్ నయనతార. తాజాగా సేలంలో జరిగిన ఓ కార్యక్రమంలో నయన్ మాటలకు అంతా ఆశ్చర్యపోయారు. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 11 2024, 09:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తన భర్త గురించి చెపుతు ఎమోషనల్ అయ్యింది నయనతార. జీవితంలో ఎన్నో కష్టాలు చూసిన నయనతార.. యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను పెళ్ళాడి.. సక్సెస్ ఫుల్ జర్నీని కొనసాగిస్తోంది. సినిమాలతో పాటు పలు బిజినెస్ లు కూడా చేస్తూ.. చేతినిండా సంపాదిస్తున్నారు జంట. ఇందులో భాగంగా 9స్కిన్ అనే స్కిన్ కేర్ బ్యూటీ ప్రాడెక్ట్ ను స్టార్ట్ చేసి.. సక్సెస్ అయిన నయనతార.. తాజాగా మరో బిజినెస్ ను స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

రైతుల నుంచి నేరుగా సహజ ఉత్పత్తులను విక్రయించే డివైన్ బడ్స్ కంపెనీ స్టార్ట్ చేశారు నయన్ దంపతులు. ఆతరువాత పెమీ9 అనే నాప్‌కిన్ బ్రాండ్‌ ను కూడా ప్రారంభించారు. అయితే ఈ బిజినెస్ లో సక్సెస్ ను సాధించిన సందర్భంగా..విజయాన్ని పురస్కరించుకుని సేలం లో విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  తన భర్త విష్నేష్ తో కలిసి హాజరయ్యింది నయనతార.
 

36

ఈసందర్భంగా ఆమె తన  భర్త విఘ్నేష్ శివన్‌ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అతని గురించి మాట్లాడుతూ.. నయన్ ఎమోషనల్ అయ్యింది.  నయనతార మాట్లాడుతూ..‘‘ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుందని అందరూ ఎప్పుడూ చెబుతుంటారు. కానీ  నేడు అందులో చాలా మార్పులు వచ్చాయి.  విజయవంతమైన మహిళలందరి వెనుక, ఖచ్చితంగా ఒక పురుషుడు ఉన్నాడు. దానికి నేనే ఉదాహరణ అన్నారు. 
 

46

 నేను నా భర్తను కలిసినప్పటి నుండి చాలా సంతోషంగా ఉన్నాను. అతను నన్ను ప్రతీ క్షణం నడిపిస్తున్నాడు. ఏమి చేయాలో చెబుతూనే ఉన్నాడు. నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావని నన్ను ఎప్పుడూ అడగలేదు. ఆయన్ను కలిసేంత వరకు నా జీవితం ఒకలా ఉంది. కలిసిన తరువాత మరోలా ఉంది. ఇంత అర్హత ఉండి కూడా కొన్ని పనులు ఎందుకు చేయలేదు నువ్వు  అని నన్ను ప్రశ్నించారు. నేను చేయగలను అని నన్ను నాకు కొత్తగా పరిచయం చేశారు నాభర్త అని గర్వంగా చెప్పింది నయనతార. 

56
nayanthara

nayanthara

Pemi9 అనే బ్రాండ్ ఈరోజు ఇలా ఉందంటే దానికి నేను కారణం కాదు. సామాజిక బాధ్యతతో ఇలాంటివి చేద్దాం అని చెప్పడమే కాకుండాఇంత గ్రాండ్‌గా ఈవెంట్‌ని నిర్వహించినందుకు తన భర్త విఘ్నేష్ శివన్‌కి కృతజ్ఞతలు తెలిపింది నయనతార. ప్రస్తుతం విఘ్నేష్ శివన్ అయ్యప్ప మాలలో ఉండటంతో.. తన స్పీచ్ చివరగా  తన భర్త విఘ్నేశ్  శివున్ ను  చూస్తూ సామీ శరణం అంటూ తన ప్రసంగాన్ని ముగించింది.
 

66

ఇక నయనతార పెళ్లి.. పిల్లల తరువాత కూడా కెరీర్ రెట్టింపు స్పీడ్ తో పరుగులు పెట్టిస్తోంది. ఆమె డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు ఇండస్ట్రీలో. స్టార్ హీరోయిన్ల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ.. దూసుకుపోతోంది. ఈమధ్యే ఆమె నటించిన అన్నపూరణి  మూవీ వివాదాలకు కారణం అయ్యింది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329
AUSAUS
(90.0 ov)330/4
Day 2
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved