నీలం రంగు చీరలో నమిత.. చూపు తిప్పుకోలేరంతే!

First Published 30, Jan 2020, 2:09 PM IST

అందాల సోయగం నమిత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమెకు గుడి కట్టి ఆరాధించే అభిమానులు సైతం ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తెలుగులో నమిత సొంతం, జెమిని, బిల్లా, సింహా లాంటి చిత్రాల్లో అలరించింది. 

(Courtesy: Instagram) నమిత 'సొంతం' చిత్రంతో కెరీర్ ఆరంభించింది.

(Courtesy: Instagram) ఆరంభంలో నాజూగ్గా కనిపిస్తూ అందంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత బొద్దుగా మారింది.

(Courtesy: Instagram) బొద్దుగా మారినా నమిత క్రేజ్ తగ్గలేదు.

(Courtesy: Instagram)బిల్లా చిత్రంలో నమిత కీలక పాత్రలో నటించింది.

(Courtesy: Instagram)  సింహా చిత్రంలో బాలయ్య సరసన నటించింది.

(Courtesy: Instagram)ఆ చిత్రంలో 'సింహమంటి చిన్నోడే' సాంగ్ లో బాలయ్య పక్కన అదిరిపోయే స్టెప్పులేసి నమిత ఆకట్టుకుంది.

(Courtesy: Instagram) తాజాగా నమిత రెడ్ డ్రెస్ లో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటో షూట్ కుర్రకారు మతిపోగొట్టేలా ఉంది.

(Courtesy: Instagram) వివాహం తర్వాత నమిత సినిమాల జోరు తగ్గించింది.

(Courtesy: Instagram ) తాజాగా నమిత నీలం రంగు చీరలో ఉన్న ఫోజులు ఆకట్టుకుంటున్నాయి.

(Courtesy: Instagram) నమిత ఫోటో గ్యాలరీ

(Courtesy: Instagram) నమిత ఫోటో గ్యాలరీ

(Courtesy: Instagram) వయ్యారంగా నమిత ఫోజులు

loader