చీరకట్టులో మెహ్రీన్ అందాలు.. చూపుతిప్పుకోలేని సొగసు!

First Published 10, Jan 2020, 9:52 PM

కృష్ణ గాడి వీరప్రేమగాధ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మెహ్రీన్. ఆ తర్వాత రాజా ది గ్రేట్, ఎఫ్2 లాంటి హిట్ చిత్రాల్లో నటించింది. మెహ్రీన్ క్యూట్ లుక్స్ యువతని ఆకట్టుకున్నాయి. 

(Courtesy:Instagram)కృష్ణ గాడి వీర ప్రేమగాధ చిత్రంలో మెహ్రీన్ నటన, చిలిపితనం తెలుగు ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది.

(Courtesy:Instagram)ఆ తర్వాత మెహ్రీన్ మహానుభావుడు, రాజా ది గ్రేట్ చిత్రాలతో సక్సెస్ సొంతం చేసుకుంది.

(Courtesy:Instagram)ఆ తర్వాత మెహ్రీన్ నటించిన చిత్రాలు అంతగా రాణించలేదు.

(Courtesy:Instagram)దీనితో టాలీవుడ్ లో మెహ్రీన్ నెక్స్ట్ లెవల్ కు చేరుకోలేకపోయింది.

(Courtesy:Instagram)కానీ ఇప్పటికి మెహ్రీన్ కు చెప్పుకోదగ్గ ఆఫర్సే వస్తున్నాయి.

(Courtesy:Instagram)మెహ్రీన్ గత ఏడాది నటించిన చాణక్య చిత్రం దారుణంగా పరాజయం చెందింది.

(Courtesy:Instagram)మెహ్రీన్ నటించిన లేటెస్ట్ మూవీ ఎంత మంచివాడవురా..

(Courtesy:Instagram)కళ్యాణ్  రామ్ సరసన నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుగా జనవరి 15న విడుదల కాబోతోంది.

(Courtesy:Instagram)ఈ చిత్రంపై మెహ్రీన్ భారీగానే ఆశలు పెట్టుకుని ఉంది.

(Courtesy:Instagram)తాజాగా మెహ్రీన్ సోషల్ మీడియాలో బ్లూ శారీలో చేసిన ఫోటో షూట్ ని పోస్ట్ చేసింది.

(Courtesy:Instagram)ఈ ఫొటోల్లో మెహ్రీన్ అందంతో అదరగొడుతోంది.

loader