హాట్ గర్ల్ గా మారిన తెలుగమ్మాయి.. అంజలి ఫోటోలు!

First Published 19, Feb 2020, 12:33 PM IST

ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేళ్లు అవుతున్నా ఇప్పటికీ అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది నటి అంజలి. 

(Courtesy__Instagram) ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేళ్లు అవుతున్నా ఇప్పటికీ అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది నటి అంజలి.

(Courtesy__Instagram) తెలుగమ్మాయి అయినప్పటికీ తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ.

(Courtesy__Instagram) 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' సినిమాతో టాలీవుడ్ లో అంజలికి క్రేజ్ పెరిగింది.

(Courtesy__Instagram) ఆ తరువాత 'గీతాంజలి', 'చిత్రాంగద' వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించింది.

(Courtesy__Instagram) తన సినీ కెరీర్ లో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం పలు తమిళ చిత్రాలతో బిజీగా గడుపుతోంది.

(Courtesy__Instagram) తెరపై సంప్రదాయకట్టులో కనిపించే అంజలి రియల్ లైఫ్ లో మాత్రం హాట్ గా తయారైంది.

(Courtesy__Instagram) పలు హాట్ ఫోటో షూట్లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.

(Courtesy__Instagram) తాజాగా మరికొన్ని ఫోటోలు షేర్ చేసింది.

(Courtesy__Instagram) ఈ ఫోటోలలో అమ్మడు చాలా హాట్ గా కనిపిస్తూ కవ్విస్తోంది.

(Courtesy__Instagram) అనుష్క నటించిన 'నిశ్శబ్దం' సినిమాలో అంజలి కీలకపాత్ర పోషించింది. త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

(Courtesy__Instagram) అంజలి హాట్ ఫోటో గ్యాలరీ

(Courtesy__Instagram) అంజలి హాట్ ఫోటోస్

(Courtesy__Instagram) అంజలి హాట్ ఫోటోస్

loader