MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • గడ్డం పెంచు.. హిట్టు కొట్టు.. హీరోల నయా ఫార్ములా!

గడ్డం పెంచు.. హిట్టు కొట్టు.. హీరోల నయా ఫార్ములా!

చాలా మందికి గడ్డం పెంచడమంటే సరదాగా మారింది. ఇప్పుడు క్లీన్‌ షేవ్‌కు కాలం చెల్లినట్టుంది. ట్రెండ్‌ మారింది. పాత్ర అడిగితే గడ్డం అసలు అడ్డమే కాదంటున్నారు మన హీరోలు. 

2 Min read
Udayavani Dhuli
Published : Nov 26 2019, 11:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
115
చాలా మందికి గడ్డం పెంచడమంటే సరదాగా మారింది. ఇప్పుడు క్లీన్‌ షేవ్‌కు కాలం చెల్లినట్టుంది. ట్రెండ్‌ మారింది. పాత్ర అడిగితే గడ్డం అసలు అడ్డమే కాదంటున్నారు మన హీరోలు. మీసాలు తిప్పుతున్నారు. గడ్డం దువ్వుతున్నారు. ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో మన హీరోలు కొంతమంది కూడా గడ్డం పెంచేసి డిఫరెంట్ లుక్ తో కనిపించారు. ఈ లుక్ యూత్ ని బాగా ఆకట్టుకుంది. కావాలంటే మీరు కూడా ఈ స్టైల్స్ ని ఫాలో అవ్వొచ్చు..

215
నాగచైతన్య - లవర్‌బాయ్‌ నాగచైతన్య కూడా గడ్డం పెంచేసాడు. తన చిత్రాల్లో చైతు సింపుల్ గడ్డంతో కనిపిస్తుంటాడు. కానీ 'మజిలీ' సినిమాలో తన క్యారెక్టర్ కోసం గడ్డం బాగా పెంచాడు. ఈ లుక్ చైతుకి బాగా సూట్ అయింది.

315
చిరంజీవి - పీరియాడికల్‌ సినిమాలంటే కచ్చితంగా పొడవైన జుత్తు, గడ్డంతో కనిపించాల్సిందే. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర కోసం చిరంజీవి గడ్డం పెంచారు. గడ్డంతో కనిపించడం చిరుకు కొత్త కాదు. అయితే ‘సైరా’లో ఎక్కువ గడ్డంతో కనిపించారు.

415
గోపీచంద్ - 'చాణక్య' సినిమాలో గోపీచంద్ గడ్డం స్టైల్ మెప్పిస్తుంది.

515
కార్తి - 'ఖైదీ' సినిమాలో కార్తి గడ్డంతో చాలా రఫ్ గా కనిపించాడు.

615
మహేష్ బాబు - సాధారణంగా మహేష్ తన సినిమాల్లో క్లీన్ షేవ్ తో కనిపిస్తూ ఉంటాడు. కానీ 'మహర్షి' సినిమాలో కొంచెం గడ్డం పెంచి సరికొత్త లుక్ తో మెప్పించాడు.

715
నాని - 'జెర్సీ' సినిమాలో నాని ఓ కొడుక్కి తండ్రిగా కనిపించాడు. దానికోసం కాస్త గడ్డం పెంచి మిడిల్ ఏజ్ వ్యక్తిగా కనిపించాడు.

815
రామ్ - 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో మాస్ అవతారం కోసం రామ్ తన లుక్ ని చాలా వరకు మార్చుకున్నాడు. ఈ క్రమంలో గడ్డం పెంచి చాలా రఫ్ గా కనిపించాడు.

915
రామ్ చరణ్ - 'వినయ విదేయ రామ' సినిమాలో చరణ్ గడ్డంతో కనిపిస్తాడు. సినిమా మొత్తం ఈ లుక్ నే క్యారీ చేశాడు.

1015
సాయి తేజ్ - 'చిత్రలహరి' సినిమాలో ఈ మెగాహీరో లుక్ చాలా మందిని మెప్పించింది. ఈ సినిమా కోసం మొదటిసారి గడ్డం బాగా పెంచి కనిపించాడు సాయి తేజ్. అది కూడా అతడికి కలిసొచ్చి సక్సెస్ అందించింది.

1115
శర్వానంద్ - 'రణరంగం' సినిమాలో శర్వా డాన్ పాత్ర కోసం గడ్డం పెంచి కొత్త లుక్ తో కనిపించాడు.

1215
శ్రీవిష్ణు - 'తిప్పరా మీసం' సినిమాలో శ్రీవిష్ణు కాస్త రఫ్ గా కనిపించాడు.

1315
వరుణ్ తేజ్ - 'గద్దలకొండ గణేష్' కోసం ఈ మెగాహీరో రఫ్ లుక్ లో కనిపించాల్సివుంది. దీనికోసం గడ్డం బాగా పెంచాడు వరుణ్ తేజ్. ఈ లుక్ సినిమాకి ప్లస్ అయింది.

1415
విజయ్ దేవరకొండ - తన సినిమాల్లో ఏం ఉన్నా లేకపోయినా తన గడ్డాన్ని మాత్రం మిస్ చేయడు విజయ్ దేవరకొండ. దాదాపు అన్ని చిత్రాల్లో గడ్డంతోనే కనిపిస్తాడు ఈ యంగ్ హీరో. ఈ ఏడాది అతడు నటించిన 'డియర్ కామ్రేడ్' సినిమాలో కూడా గడ్డంతో కనిపించి మెప్పించాడు.

1515
బాలకృష్ణ - మరికొద్ది రోజుల్లో రాబోతున్న 'రూలర్' సినిమాలో బాలయ్య రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నారు. ఈ రెండు గెటప్పుల్లో కూడా బాలయ్య గడ్డం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

About the Author

UD
Udayavani Dhuli

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved