''హీరో రోల్ కాదు కానీ.. కీ రోల్..'' యాక్టింగ్ కుమ్మేశారు!

First Published 9, Oct 2019, 11:16 AM

సినిమాలో సపోర్టింగ్ రోల్స్ అనేవి కీలకపాత్ర పోషిస్తాయి. అయితే ఈ సపోర్టింగ్ రోల్స్ చేయడానికి కొందరు ఆర్టిస్ లు ఉన్నప్పటికీ ఒక్కోసారి హీరో, హీరోయిన్లను కూడా తీసుకుంటారు. 

సినిమాలో సపోర్టింగ్ రోల్స్ అనేవి కీలకపాత్ర పోషిస్తాయి. అయితే ఈ సపోర్టింగ్ రోల్స్ చేయడానికి కొందరు ఆర్టిస్ లు ఉన్నప్పటికీ ఒక్కోసారి హీరో, హీరోయిన్లను కూడా తీసుకుంటారు. హీరోగా కెరీర్ కంటిన్యూ అవుతున్న సమయంలో సపోర్టింగ్ రోల్స్ లో నటించిన కొందరు హీరోలు కూడా ఉన్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం!

ఆది పినిశెట్టి - 'నిన్నుకోరి', 'రంగస్థలం' వంటి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసిన ఆది పినిశెట్టి 'అజ్ఞాతవాసి' సినిమాలో విలన్ గా కూడా నటించాడు. అతడి నటన ఆయా చిత్రాలను ప్రధాన ఆకర్షణ అనే చెప్పాలి.

ఉపేంద్ర - 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలకపాత్ర పోషించాడు. తన పాత్రకి నూటికి నూరు శాతం న్యాయం చేశాడు.

అల్లరి నరేష్ - మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమాలో అల్లరి నరేష్ కీరోల్ పోషించారు. ఈ సపోర్టింగ్ రోల్ సినిమాకి ప్లస్ అయింది.

నవీన్ చంద్ర - ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్క పాత్రలు నచ్చితే విలన్ గా, సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో నటిస్తున్నాడు. నాని నటించిన 'నేను లోకల్', 'దేవదాస్', 'ఎవరు' వంటి సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించాడు.

ఆర్య - కోలీవుడ్ లో హీరోగా సినిమాలు చేస్తోన్న ఆర్య 'వరుడు' సినిమాలో విలన్ గా నటించాడు.

పవన్ కళ్యాణ్ - 'గోపాల గోపాల' సినిమాలో సెకండ్ హాఫ్ వరకు పవన్ కనిపించడు. అప్పట్లో ఆయన ఈ ప్రాజెక్ట్ ఓకే చేయడం టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.

అడివి శేష్ - పవన్ కళ్యాణ్ నటించిన 'పంజా' సినిమాలో అడివి శేష్ సపోర్టింగ్ క్యారెక్టర్ లో కనిపించి షాక్ ఇచ్చాడు. తన పాత్రలో ఇమిడిపోయాడు.

ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ - 'వినయ విధేయ రామ' సినిమాలో ఈ ఇద్దరు నటులు సపోర్టింగ్ రోల్స్ లో కనిపించారు.

రానా - హీరోగా సినిమాలు చేస్తోన్న సమయంలో రానాకి 'బాహుబలి' సినిమాలో విలన్ గా నటించే ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాలో హీరో ప్రభాస్ తో పాటు రానాకి కూడా ఈక్వల్ స్క్రీన్ స్పేస్ దక్కింది.

ప్రసన్న - తమిళ నటుడు ప్రసన్న హీరోగా సినిమాలు చేస్తూనే 'ఇంటెలిజెంట్', 'డిక్టేటర్' వంటి చిత్రాల్లో కీలకపాత్రల్లో కనిపించాడు.

రాహుల్ రవీంద్రన్ - హీరోగా సినిమాలు చేసిన రాహుల్ రవీంద్రన్ 'శ్రీమంతుడు' సినిమాలో మహేష్ కి కజిన్ పాత్రలో కనిపించాడు.

కార్తికేయ - 'ఆర్ ఎక్స్ 100' చిత్రంతో సంచలనం సృష్టించిన నటుడు కార్తికేయ 'గ్యాంగ్ లీడర్' సినిమాలో విలన్ గా నటించాడు.

సుశాంత్ - అల్లు అర్జున్ నటిస్తోన్న 'అల.. వైకుంఠపురములో' సినిమాలో సుశాంత్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.