MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Entertainment News
  • హీరో నిఖిల్ ఎంగేజ్మెంట్.. కుందనపు బొమ్మలా పెళ్లికూతురు (ఫోటోలు)

హీరో నిఖిల్ ఎంగేజ్మెంట్.. కుందనపు బొమ్మలా పెళ్లికూతురు (ఫోటోలు)

ఈరోజు (ఫిబ్రవరి 10) బెంగుళూరులో తాజ్ వెస్టెండ్‌ హోటల్ లో జేడీఎస్ మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్, రేవతిల నిశ్చితార్ధం జరిగింది. 

1 Min read
Author : Udayavani Dhuli
Published : Feb 10 2020, 04:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
ఈరోజు (ఫిబ్రవరి 10) బెంగుళూరులో తాజ్ వెస్టెండ్‌ హోటల్ లో జేడీఎస్ మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్, రేవతిల నిశ్చితార్ధం జరిగింది.

ఈరోజు (ఫిబ్రవరి 10) బెంగుళూరులో తాజ్ వెస్టెండ్‌ హోటల్ లో జేడీఎస్ మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్, రేవతిల నిశ్చితార్ధం జరిగింది.

ఈరోజు (ఫిబ్రవరి 10) బెంగుళూరులో తాజ్ వెస్టెండ్‌ హోటల్ లో జేడీఎస్ మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్, రేవతిల నిశ్చితార్ధం జరిగింది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211
ఆదివారం నాడు కుమారస్వామి బెంగుళూరులో తన నివాసంలో నిఖిల్ ఎంగేజ్మెంట్ గురించి మీడియాతో మాట్లాడారు. వేడుకకి సంబంధించిన అన్ని ఏర్పాటు చేశామని అన్నారు.

311
అన్ని పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు ఇలా సుమారు నాలుగైదు వేల మంది ఈ వేడుకలో పాల్గొనబోతున్నారు. నిఖిల్ పెళ్లిని చాలా ఘనంగా నిర్వహించాలని అనుకున్నానని.. కుమారస్వామి తెలిపారు.

411
ఈ పెళ్లిపై తను ఎన్నో ఆశలు పెట్టుకున్నానని.. నటునిగా, రాజకీయనేతగా తన కుమారుడిని ఆశీర్వదించిన వారందరినీ ఈ పెళ్లికి ఆహ్వానిస్తానని.. రామనగర-చెన్నపట్టణ మధ్యలో వివాహం నిర్వహిస్తామని.. దీనికి తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు.

511
ఇంతకీ నిఖిల్ పెళ్లి చేసుకోబోతున్న రేవతి ఎవరో తెలుసా..? బెంగుళూరుకి చెందిన రేవతి మాజీ కాంగ్రెస్ లీడర్, మినిస్టర్ ఎం. కృష్ణప్పకి మనవరాలి వరస అవుతుంది.

611
ఇరు కుటుంబసభ్యులకు మధ్య సత్సంబంధాలు ఉండడంతో కృష్ణప్ప కుటుంబానికి చెందిన అమ్మాయిని తన ఇంటి కోడలిగా చేసుకుంటున్నారు కుమారస్వామి.

711
రేవతి ఎంసిఏ చదువు పూర్తి చేసింది. రేవతి తల్లితండ్రులు మంజు, శ్రీదేవిలు రియల్ ఎస్టేట్ బిజినెస్ లో పేరు గాంచారు. ప్రస్తుతం ఈమె తన కుటుంబానికి చెందిన వ్యాపారాలు చూసుకుంటుంది.

811
తనకు కాబోయే భార్యని పరిచయం చేసిన నిఖిల్.. ఆమె తనకు బెస్ట్ పార్టనర్ అవుతుందని చెప్పారు.

911
'జాగ్వార్' సినిమాతో హీరోగా పరిచయమైన నిఖిల్ ఆ తరువాత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి రాజకీయాల్లో తన అదృష్టం పరీక్షించుకున్నారు.

1011
మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి జేడీఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థి సుమలత అంబరీష్‌ చేతితో పరాజయం పాలయ్యారు.

1111
నిఖిల్ ఎంగేజ్మెంట్ ఫోటోలు

నిఖిల్ ఎంగేజ్మెంట్ ఫోటోలు

నిఖిల్ ఎంగేజ్మెంట్ ఫోటోలు

About the Author

UD
Udayavani Dhuli

Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved