MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • వైరల్ ఫొటోలు :ఇన్నర్ వేర్ కనబడేలా హెబ్బా.. హాట్ అందాలతో కేక

వైరల్ ఫొటోలు :ఇన్నర్ వేర్ కనబడేలా హెబ్బా.. హాట్ అందాలతో కేక

సినిమా వేషాలు తగ్గిపోతే ఏం చేయాలి...వరస పెట్టి హాట్ ఫొటో షూట్ లు చేయాలి. ఇదీ ఇప్పుడు హీరోయిన్స్ అనుసరిస్తున్న తారక మంత్రం. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చాక మరీ రెచ్చిపోతున్నారు. తమ అందాలను ఫొటోలలో పరిచి దర్శక,నిర్మాతలను టెమ్ట్ చేసే పోగ్రాం పెట్టుకుంటున్నారు. తమను ఇండస్ట్రీ మర్చిపోకుండా చేసుకుంటున్నారు. హెబ్బా పటేల్ ది ఇదే పరిస్దితి.వేషాలు మాట ఏమో కానీ ...తన ఫొటో షూట్ లతో మాత్రం హెబ్బా పటేల్ మతిపోగొడుతోంది. ఇనిస్ట్రగ్రమ్ ని విచ్చలవిడిగా వాడేస్తోంది. తాజాగా హెబ్బా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది అది వైరల్ అవుతోంది. ఇన్నర్ వేర్ టచ్ ఇచ్చి కొంచెం కొత్తగా కనిపిస్తోంది. అలాగే డెనిమ్ షర్టుకు బటన్స్ పెట్టుకోకపోవడంతో  కూడా కలిసొచ్చింది.

2 Min read
Tirumala Dornala
Published : Jan 09 2020, 07:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
హెబ్బా పటేల్...అంటే గుర్తు వచ్చిందా..సుకుమార్ నిర్మించిన 'కుమారి 21 ఎఫ్‌' చిత్రంతో టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసిన అందం. ఆ సినిమాతో యూత్ లో విపరీతమైన క్రేజ్ వచ్చింది హెబ్బాకు. మధ్యలో కొన్ని ఫెయిల్యూర్ ఎదురైన, వాటిని దైర్యంగా ఎదుర్కోంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తోంది.

212
హెబ్బా పటేల్ సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా వుంటుంది. గత కొంతకాలంగా ఆమె తన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అవీ ప్రస్తుతానికి వైరల్‌గా మారాయి.

312
తను నటిగా ప్రూవ్ చేసుకోవటానికి మొదట్లో డాన్స్ లు అడ్డం వచ్చాయి. ఈ విషయమై ఆమె చెప్తూ ..సినిమాలో ఒక పాటలో నేను తొలిసారి డ్యాన్స్ చేశాను. ఇంతకుముందు నాకు డ్యాన్స్ అంటే పెద్దగా నచ్చేది కాదు. కానీ ఈ సినిమా కోసం ముందుగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడంతో నా పని సులువైంది. ప్రస్తుతం వివిధ డ్యాన్సులు నేర్చుకుంటున్నాను. గతంలో డ్యాన్సులు చేయాలంటే భయపడేదాన్ని. కానీ ధైర్యంగా డ్యాన్స్ చేసేశా. దీంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది అంటోంది.

412
అలాగేఇప్పటి వరకు నేను చేసిన సినిమాల వల్ల యంగ్ హీరోయిన్‌గా నాకు మంచి పేరు వచ్చింది. అయితే పెద్ద హీరోల చిత్రాలు కొన్ని వచ్చినట్టే వచ్చి చేజారాయి. అయినప్పటికీ నాకు వచ్చిన అవకాశాలతో నేను హుందాగానే ఉన్నాను అంది.

512
హెబ్బా తన సక్సెస్ , ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడుతూ..సినిమాలు సక్సెస్‌ అయినా అనుకున్న గుర్తింపు రాలేదనే విషయం ఒక్కటే నాకు ఎప్పటికీ అర్థం కాని పజిల్‌! నా సినిమాలేవీ డిజాస్టర్‌ కావు. బాగానే ఆడతాయి. నాకే ఎందుకో సరైన గుర్తింపు రాలేదు అని వాపోతుంది.

612
అంతేకాదు నేను పాత్ర డిమాండ్ చేస్తే...ఎక్స్‌పోజింగ్‌కి నేనేమీ వ్యతిరేకిని కాను. ఎంత బోల్డ్‌గా కనిపించమన్నా అభ్యంతరం పెట్టను.కానీ ఆ విషయం కొందరు తప్పుగా అర్దం చేసుకుని అలాంటి పాత్రలే తెస్తున్నారు. అప్పుడే చిరాకనిపిస్తుంది అంటోంది.

712
మరో విషయం నన్ను ఎప్పుడూ బాధ పెడుతూ ఉంటుంది. నన్ను ఇంకా చిన్నపిల్లగానే చూస్తున్నారు తప్ప నాలోని గ్లామర్‌ని చూడడం లేదు. నన్ను హాట్‌ అండ్‌ సెక్సీ అని అంటేనే చాలా ఇష్టం. కానీ నా మొహం ఇంకా చిన్నపిల్లలాగే ఉంటుందని అంటూంటారు.

812
మరో విషయం గుర్తించుకోవాలి. నటన పరంగా కూడా మంచి మార్కులే పడుతున్నాయి. కానీ గ్లామర్ పాత్రలే ఇచ్చి నాలోని నటిని పట్టించుకోవటం లేదు. సరైన పాత్ర పడితే నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను.ఆ రోజు కోసం ఎదురుచూస్తాను అని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

912
కుమారి 21 ఎఫ్ సినిమాతో తన అందం, నటన, యాటిట్యూడ్‌తో మన కుర్రాళ్ల కు పిచ్చపిచ్చగా నచ్చిన, మెచ్చిన హీరోయిన్ గా మారి పోయింది హెబ్బా పటేల్. ఆ తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వెల్లువెత్తుతాయి అనుకుంది. అయితే పెద్ద ఆఫర్స్ ఏమీ ఆమెకు రాలేదు. ఆమె కెరీర్‌ స్పీడందుకోలేదు.

1012
అందుకే ఇప్పుడు హెబ్బా తన ప్రస్దానాన్ని పెద్ద బ్యానర్స్ వైపు పెట్టుకుంది. అందులో బాగంగా ఆమె హాట్ ఫొటో షూట్ కు దిగింది. ఇదిగో ఇలాంటి తన అందాలతో రెచ్చగొడతోంది.

1112
ఇంతకు ముందు కూడా రెడ్ మ్యాగజైన్ కవర్ పైనా, యు అండ్ ఐ మ్యాగజైన్ కవర్ పేజీ పైనా తన అందాలను ఆరబోసింది. మ్యాగజైన్ కవర్ పేజీలపై కళ్లు తిప్పుకోనివ్వని అందాలతో అదరకొట్టింది. అయినా ఆమెకు సరైన ఆపర్స్ రాలేదు.

1212
అయినా ప్రయత్నం మానను. నేనేంటో ప్రూవ్ చేసుకుని,మంచి నటి అనిపించుకునేదాకా ఇలా నట ప్రయాణం కొనసాగిస్తాను అని చెప్తోంది. అయితే ఆమె చేస్తున్న ఈ హాట్ ఫొటో షూట్లే ఆమె కొంప ముంచుతున్నాయి. అన్నీ అలాంటి ఆఫర్సే తెస్తున్నాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved