బికినీలో నితిన్ హీరోయిన్.. గుండెజారి గల్లంతవ్వాల్సిందే!

First Published 13, Feb 2020, 9:13 PM IST

ఇషా తల్వార్.. ఈ పేరు పెద్దగా పరిచయం లేకపోయినా.. గుండెజారి గల్లతయ్యిందే చిత్రాల్లో సెకండ్ హీరోయిన్ పాత్రని గుర్తు చేసుకుంటే ఈ అమ్మడు గుర్తొస్తుంది. ఆ చిత్ర సూపర్ హిట్ అయినప్పటికీ ఇషా తల్వార్ కు తెలుగులో పెద్దగా ఆఫర్స్ రాలేదు. కానీ మలయాళీ, హిందీ భాషల్లో నటించింది. 

(Courtesy: Instagram)ఇషా తల్వార్ తెలుగులో నటించిన తొలి చిత్రం గుండెజారి గల్లంతయ్యిదే.

(Courtesy: Instagram)నితిన్ సరసన నటించిన ఆ చిత్రం సూపర్ హిట్ అయింది.

(Courtesy: Instagram)ఇషా తల్వార్ చివరగా తెలుగులో నటించిన చిత్రం రాజా చెయ్యి వేస్తే.

(Courtesy: Instagram)ప్రస్తుతం మలయాళీ, హిందీ భాషల్లో నటిస్తోంది.

(Courtesy: Instagram)గుండె జారీ గల్లంతయ్యిందే చిత్రంలో ఇషా తల్వార్ గ్లామర్ ఒలకబోయలేదు.

(Courtesy: Instagram)కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ ఫోజులకు తెరలేపింది.

(Courtesy: Instagram)ఏకంగా బికినీలో కనిపిస్తూ షాకిస్తోంది.

(Courtesy: Instagram)ఇషా తల్వార్ బికినీ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

(Courtesy: Instagram)శారీ లుక్ లో కూడా ఇషా తల్వార్ అదరగొడుతోంది.

(Courtesy: Instagram)గ్లామర్ లుక్ లో అదరగొడుతున్న ఇషా తల్వార్

(Courtesy: Instagram)ఇషా తల్వార్ గ్లామర్ ఫోజులు

(Courtesy: Instagram)ఇషా తల్వార్ ఫోటో గ్యాలరీ

loader