షాకింగ్ ఫొటోలు: టీవి హీరోయిన్ ...ఇంత హాట్ గా ఉందంటే నమ్మలేరు

First Published 12, Feb 2020, 7:32 PM IST

నిఖిత శర్మ...రెగ్యులర్ గా హిందీ సీరియల్స్ చూసే వారికి ఆమె పేరు బాగా సుపరిచితం. లైఫ్ ఓకే టీవి ఛానెల్లో ‘దో దిల్ ఏక్ జాన్ ‘పేరుతో వస్తున్న  సీరియల్ లో  ఈమె లీడ్ రోల్ లో కనిపిస్తోంది. అంతేకాకుండా  ఎంటీవీ, యుటీవీ, జీటీవీ, సోనీ ఇలా ఒకటేమిటి..వరస పెట్టి అన్ని ప్రముఖ ఛానెళ్లలో అనేక పాత్రలు చేస్తూ అందరికీ దగ్గరైంది. అయితే టీవి సీరియల్స్ చేస్తున్నా , ఫ్యామిలీలకు దగ్గరయ్యా కదా ...ఇమేజ్ ని చాలా పవిత్రంగా ఉంచుకోవాలనుకోలేదు. తనదైన శైలి రొమాంటిక్ ఫొటోషూట్ తో తన అభిమానులను అల్లాడించేస్తోంది. సోషల్ మీడియాలో ఆమెకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకుంది. ఆమె హాట్ పిక్ ఒకటి ఈమధ్య సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మరి ఆ ఫోటోలు మీకూ చూసేయలని ఉందా..అయితే ఇంకేం కెరీర్ విశేషాలతో పాటు ఓ లుక్కేయండి..

ఆమె ఫొటోలు చూసిన వారు ఎలా ఉందంటే ఒక ఏంజిల్ హాలిడే వెకేషన్ కోసం భూమిమీదకు వచ్చి ఒక ఫోటో షూట్ చేసి నట్టు అనిపిస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె అందాలను కారాగారంలో బంధించిన డ్రస్ లను  నెటిజనులు తిట్టుకుంటున్నారు.

ఈ న్యూఢిల్లీకి చెందిన మోడల్..  హాట్ నెస్ లో ఏ హీరోయిన్లకు తీసిపోని విధంగా ఫొటోషూట్లు చేస్తోంది. ఇది సినీ ప్రొడ్యూసర్స్ ని ఎట్రాక్ట్ చేసి ఆఫర్స్ ఇస్తానంటున్నారు. అయితే నిఖితా శర్మ మాత్రం తను ...టీవిని వదిలి సినిమాల వైపు వచ్చే ప్రసక్తి లేదంటోంది.

నిఖిత కేవలం సీరియల్స్ మాత్రమేనా అంటే...ఆమె మల్టీ టాలెంటెడ్ గర్ల్.. మోటివేషనల్ స్పీకర్‌గా మంచి పేరుంది. ఈ బ్యూటీ యంగ్ వుమన్ అచీవర్స్ అవార్డు 2016, ఎక్స్‌సెప్షనల్ వుమన్ ఆఫ్ ఎక్సెలెన్స్ 2019 గెలుచుకుంది.

ఆమె గురించి మరో విశేషం వింటే మీరు ఆశ్చర్యపోతారు.నిఖిత ..మైక్రో బయాలజిస్టుగా పనిచేస్తూనే, మోడల్ రంగంలో రాణిస్తోంది. ఎప్పుడూ ట్రావిలింగ్ లో ఉండే ఆమె ఆ మద్య మాల్దీవులకు వెళ్లి అక్కడ బికినీలో, హాట్ హాట్ డ్రెసుల్లో అందాలు ఆరబోసింది.

క్లీవేజ్ షో చేస్తూ గిలిగింతలు పెట్టే  ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి కుర్రాళ్లలో హీట్ పెంచేసింది. ఈ ఫోటోలకు నెటిజన్ల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

ఫ్యాన్స్ ఆమె ఫొటోలకు మంచి కాప్షన్స్ పెడుతూంటారు. అలాగే కామెంట్స్ కూడా చాలా హాట్ గా ఉంటాయి.  "షార్ట్ డ్రెస్ సూపర్".. "బ్యూటిఫుల్ నిక్కీ".. "వావ్.. ఏంజెల్".. "ఎప్పుడూ క్వీన్ వే" అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెట్టారు.

గ్లామర్ ఉండే  నిఖిత లాంటి బ్యూటీలు సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటారు. ఫిట్నెస్ మెయింటెయిన్ చేస్తూ.. తరచుగా ఫోటో షూట్లు చేస్తూ ఆ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటుంది.

చాలాసార్లు నిఖిత స్వయంగా ఫోటోలు షేర్ చేయకపోయినా సరే సోషల్ మీడియాలో తన హవా కొనసాగుతూ ఉంటుంది. ఎలా అంటే నిఖిల్ తో ఫ్యాన్స్ తీయించుకున్న ఫొటోలు...వాళ్ల  దగ్గర హోయలొలుకుతూ ఉంటుంది. ఫోటో గ్రాఫర్లు క్లిక్కుమనిపిస్తారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తాయి.

చాలా మంది నిఖితను  ఐటెం సాంగ్స్ చేయాలని.. హీరోయిన్ గా నటించాలని  కోరుకుంటున్నారు. తాజాగా ఈ బికినీ ఫొటో తో నెటిజన్స్ ముందుకు వచ్చినా కూడా ప్రేక్షకులు ఎంటర్ టైన్ అవుతూనే ఉన్నారు.

నిఖిత...రోజు రోజుకి తన ఘాటు అందాల ఆరబోతని పెంచుకుంటూ వెళ్లటంతో సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతోంది. కుర్రకారు మతులు పోగొట్టేలా ఫోటోలు పెట్టి పిచ్చెక్కించటమే ఈ అందాల భామ లక్ష్యం అన్నట్లు ప్రవర్తిస్తోంది.

నిఖిత కొత్త ఫోటోల కోసం కుర్రకారు సోషల్ మీడియాలో వెయిట్ చేస్తున్నారు. తాము క్యూ కట్టేస్తున్నామని చెప్పకనే చెప్తున్నారు. నిద్రకూడా పట్టనివ్వకుండా అందాలతో హల్చల్ ఈ వయ్యారికి ఏ కారణం ఉందో మరి.

అందాలు చూపించడంలో పీచెడీ చేసినట్లుండే నిఖిత శర్మ షేర్ ఆ ఫొటోలకు రాసిన కామెంట్ ఇంకా అదిరిపోతున్నాయంటున్నారు. ఏదైమైనా బ్యూటీ విత్ బ్రెయిన్ అంటే అర్దం ఇదే అని అర్దం చేసుకోవాలి మరి.

loader