MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• Entertainment News
• ‘ఢీ’ శేఖర్ మాస్టర్‌కి షాక్ ఇచ్చిన గూగుల్... ‘జబర్దస్త్’ జడ్జ్ విషయంలో పెద్ద తప్పు...

‘ఢీ’ శేఖర్ మాస్టర్‌కి షాక్ ఇచ్చిన గూగుల్... ‘జబర్దస్త్’ జడ్జ్ విషయంలో పెద్ద తప్పు...

‘ఢీ’ టీవీ డ్యాన్స్ ప్రోగ్రామ్ ద్వారా జనాల్లో మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్. ఊరమాస్ స్టెప్పులతో, హీరోల మేనరిజానికి తగ్గట్టుగా స్టైలిష్ స్టెప్పులు వేయించే శేఖర్ మాస్టర్, గూగుల్ ఊహించని షాక్ ఇచ్చింది...

2 Min read
Chinthakindhi Ramu
Published : Jul 19 2021, 06:06 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
112

రాకేష్ మాస్టర్ శిష్యుడిగా ఎంట్రీ ఇచ్చి ‘ఢీ 2’ షోలో పార్టిసిపేట్ చేసిన శేఖర్ మాస్టర్, ‘ఢీ5 జోడీ స్పెషల్’లోనూ పాల్గొన్నాడు. ఆ తర్వాత ‘ఢీ 7’ నుంచి ఇప్పుడు నడుస్తున్న ‘ఢీ 13’ సీజన్‌కి జడ్జిగా వ్యవహారిస్తున్నాడు...

212

‘ఢీ’ ప్రోగ్రామ్ ద్వారా వచ్చిన పాపులారిటీని సరిగ్గా వాడుకున్న శేఖర్ మాస్టర్, ‘కామెడీ స్టార్స్’, ‘జబర్దస్త్’, ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’ ప్రోగ్రామ్‌ల్లో కూడా మెరుస్తూ టీవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు...

312

‘జబర్దస్త్’లో కొన్ని ఎపిసోడ్‌లకు జడ్జ్‌గా వచ్చిన శేఖర్ మాస్టర్, రోజాతో ఏర్పడిన చనువు, స్నేహంతో కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్‌ల్లో ఆమెతో కలిసి స్టెప్పులు కూడా వేశాడు...

412

అయితే గూగుల్‌లో శేఖర్ మాస్టర్ అని టైప్ చేస్తే... డేట్ ఆఫ్ బర్త్‌తో పాటు డేట్ ఆఫ్ డెత్‌గా జూలై 8, 2003ని చూపిస్తోంది... దీంతో ఆయన ఫ్యాన్స్ దీన్ని చూసి షాక్ అవుతున్నారు.

512

తెలుగుతో పాటు మలయాళ, తమిళ, కన్నడ సినిమాల్లో నటించిన యాక్టర్ జేవీ శేఖర్‌ను అందరూ మాస్టర్ శేఖర్‌గా పిలిచేవాళ్లు...

612

తమిళనాడులో 1963లో జన్మించిన ఆయన, నాలుగు భాషల్లో కలిపి 50కి పైగా సినిమాల్లో నటించారు. ఎంజీఆర్, జయలలిత, రాజశ్రీ నటించిన ‘కుడియిరువంద కోయిల్’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన శేఖర్, తమిళ్‌లో అనేక సినిమాల్లో నటించారు...

712

తెలుగులో ‘అక్కా తమ్ముడు’ సినిమాలో నటించిన మాస్టర్ శేఖర్, 1988లో వచ్చిన ‘ఓరాయ్ తెరింజుకితన్’ అనే తమిళ సినిమాలో చివరిగా కనిపించారు.

812

చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయం కావడంతో శేఖర్‌కి ‘మాస్టర్ శేఖర్’ అనే పేరు ఫిక్స్ అయిపోయింది. 2003లో మరణిచిన మాస్టర్ శేఖర్ కొడుకు జయరాం కొరియోగ్రాఫర్ కావడం విశేషం...

912

దీంతో శేఖర్ మాస్టర్ అని సెర్చ్ చేస్తే,‘మాస్టర్ శేఖర్’ గురించి చూపిస్తోంది గూగుల్. అయితే ‘మాస్టర్ శేఖర్‌’ అంటూ ‘ఢీ’ శేఖర్ మాస్టర్ ఫోటోలు చూపిస్తుండడంతో అభిమానుల్లో అయోమయం మొదలైంది..

1012

ఛార్మీ నటించిన ‘మంత్ర’ సినిమాతో కొరియోగ్రాఫర్‌గా ఎంట్రీ ఇచ్చిన శేఖర్ మాస్టర్, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాకి ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా నంది అవార్డు అందుకుననాడు. ‘జులాయి’ సినిమాకి సైమా అవార్డు, ‘బ్రూస్‌లీ’ సినిమాకి ఫిల్మ్‌ఫేర్ అవార్డులు వచ్చాయి.

1112

ఇప్పటికే ఈ ఏడాది ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’, ‘గాలి సంపత్’, ‘రంగ్ దే’ సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించాడు శేఖర్ మాస్టర్.

1212

ఆయన కొరియోగ్రఫీలో ‘లవ్ స్టోరీ’ సినిమాలో విడుదలైన ‘సారంగ దరియా’ పాట యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో మిలియన్ల వ్యూస్ రాబడుతోంది.

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved