గ్యాంగ్ లీడర్ బ్యూటీ.. మాస్ లుక్ తో మైండ్ బ్లాక్

First Published 30, Jan 2020, 11:15 AM

గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ తెరకు పరిచయమైన ట్రెడిషినల్ గర్ల్ ప్రియాంక అరుళ్ మోహన్. మొదటి సినిమాతోనే ఈ బ్యూటీ అబ్బాయిలను తెగ ఆకర్షిస్తోంది. 

(Courtesy__Instagram) ఏడాదిలో ఎంతో మంది హీరోయిన్స్ తెరగ్రేటం చేస్తుంటారు. అందులో క్లిక్కయ్యే బ్యూటీలు ఏక్కువగా గ్లామర్ రోల్స్ తో యువతను ఆకర్షిస్తుంటారు.

(Courtesy__Instagram) కానీ ప్రియాంక మాత్రం తన న్యాచురల్ డ్రెస్సింగ్ స్టైల్ తో నే ఆకట్టుకుంటోంది.

(Courtesy__Instagram) గ్యాంగ్ లీడర్ సినిమాలో  సాంప్రదాయ పద్దతిలో ఆమె కనిపించిన తీరుకు కుర్రకారులో క్రష్ మొదలైంది.

(Courtesy__Instagram) హడావుడి లేకుండా యాక్టింగ్ లో కూడా సింపుల్ నటనతో మెప్పించింది. ఆమె గ్లామర్ డోస్ పెంచకపోయినా అద్భుతంగా ఉందని మాస్ ఆడియెన్స్ కూడా ఫిదా అవుతున్నారు.

(Courtesy__Instagram) సోషల్ మీడియాలో ఇప్పటికే ఫ్యాన్ పేజ్ లతో ప్రియాంక అరుళ్ మోహన్ నేమ్ వైరల్ అవుతోంది.

(Courtesy__Instagram) తప్పకుండా ఆమెకు మరిన్ని అవకాశాలు రావాలని అభిమానులు పాజిటివ్ కామెంట్ చేస్తున్నారు.

(Courtesy__Instagram) ఇది ఇలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

(Courtesy__Instagram) ఇందులో ప్రియాంక గెటప్ చూసిన వారంతా షాక్ అవుతున్నారు.

(Courtesy__Instagram) పెద్ద బొట్టు, మేకప్.. అమ్మోరు తల్లిలా ఆమెని రెడీ చేశారు. ఓ సినిమా కోసం ప్రియాంక ఈవిధంగా అవతారమెత్తింది.

(Courtesy__Instagram) ప్రియాంకని మాస్ లుక్ లో చూస్తోన్న ఫ్యాన్స్.. క్యూట్ గా ఉండే పిల్లని ఇలా తయారు చేసారేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

(Courtesy__Instagram) ప్రియాంక మాత్రం నటన పరంగా తనలోని టాలెంట్ ప్రదర్శించాలని భావిస్తోంది. అందుకే రకరకాల పాత్రలు చేయాలనుకుంటోంది.

(Courtesy__Instagram) ప్రియాంక ఆరుళ్ మోహన్ క్యూట్ ఫోటో

(Courtesy__Instagram) ప్రియాంక ఆరుళ్ మోహన్ గ్యాలరీ