బ్యాగ్రౌండ్ లేదు.. టాలెంట్ ఉంది.. టాలీవుడ్ ఫ్యూచరంతా వీళ్లచేతిలోనే!

First Published 22, Feb 2020, 10:15 AM IST

తెలుగు సినిమా ఇండస్ట్రీలో గతే ఐదేళ్లలో ఎంతో మార్పు వచ్చింది. 

తెలుగు సినిమా ఇండస్ట్రీలో గతే ఐదేళ్లలో ఎంతో మార్పు వచ్చింది. మూస కథలకు కాలం చెల్లిపోవడంతో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథలు వస్తున్నాయి. కొత్త దర్శకులు చాలా మంది ఇండస్ట్రీకి పరిచయమై తమ టాలెంట్ తో యూత్ ని ఆకట్టుకుంటున్నారు. దర్శకులు మాత్రమే కాకుండా హీరోలు, కమెడియన్లు, సంగీత దర్శకులు, నిర్మాతలు ఇలా కొత్త బ్లడ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయింది. వారందరినీ చూస్తుంటే ఇండస్ట్రీ ఫ్యూచర్ ప్రామిసింగ్ గా కనపడుతుంది. అంతగా ఆకట్టుకుంటున్న ఆ న్యూ జెనరేషన్ వ్యక్తులెవరో ఇప్పుడు చూద్దాం!

శ్రీవిష్ణు - 'మెంటల్ మదిలో', 'నీది నాది ఒకే కథ', 'వీరభోగ వసంతరాయలు', 'బ్రోచేవారెవరురా' ఇలా నటనకు ప్రాధాన్యమున్న కథలను ఎన్నుకుంటూ సినిమాలు చేస్తున్నాడు ఈ హీరో.

నవీన్ పోలిశెట్టి - 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ నటుడు భవిష్యత్తులో మరిన్ని కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు తీస్తాడనే నమ్మకం ఉంది.

అడివి శేష్ - 'క్షణం', 'గూఢచారి' వంటి న్యూఏజ్ సినిమాలు తీస్తోన్న అడివి శేష్ నటించడంతో పాటు కథలు, స్క్రీన్ ప్లే కూడా రాసుకునే సత్తా కూడా అతడికి ఉంది.

విజయ్ దేవరకొండ - 'అర్జున్ రెడ్డి' సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసి అప్పటినుండి డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉన్న కథలను ఎన్నుకుంటూ ఎంటర్టైన్ చేస్తున్నాడు.

ప్రియదర్శి - రాహుల్ రామకృష్ణ : ఈ ఇద్దరూ టాలీవుడ్ లో బిజీ కమెడియన్స్ గా మారిపోయారు. కేవలం కామిక్ రోల్స్ మాత్రమే కాకుండా మంచి స్క్రిప్ట్స్ వస్తే లీడ్ రోల్స్ లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు కూడా చేస్తున్నారు.

సత్యదేవ్ - ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్క పాత్ర నచ్చితే సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తున్నాడు.

సుహాస్ - యూట్యూబ్ నుండి సిల్వర్ స్క్రీన్ కి ఎంట్రీ ఇచ్చి 'పడి పడి లేచే మనసు', 'మజిలీ', 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' వంటి సినిమాల్లో నటించిన తన నటనతో అందరినీ ఎంటర్టైన్ చేశాడు.

సాయి పల్లవి - ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో సాయి పల్లవి ప్రత్యేకమనే చెప్పాలి. 'ఫిదా', 'కణం' వంటి చిత్రాలతో తన ప్రత్యేకత చాటింది.

నివేతా పేతురాజ్ - 'మెంటల్ మదిలో', 'చిత్రలహరి', 'బ్రోచేవారెవరురా' వంటి సినిమాల్లో మంచి రోల్స్ చేసి తన నటనతో ఇంప్రెస్ చేసింది. రాబోయే రోజుల్లో ఆమెకి పెద్ద ప్రాజెక్ట్స్ లో అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది.

రష్మిక మందన్నా - 'గీత గోవిందం' సినిమాతో టాలీవుడ్ లో ఒక్కసారిగా బిజీ హీరోయిన్ అయిపొయింది. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బిగ్ స్టార్ అయిపోతుంది.

నభా నటేష్ - 'నన్ను దోచుకుందువటే' సినిమాలో క్యూట్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారింది.

అదితి రావు హైదరి - 'చెలియా', 'సమ్మోహనం', 'అంతరిక్షం' వంటి సినిమాల్లో తన నటనతో మంచి ఫేం దక్కించుకుంది. ప్రస్తుతం నాని, సుదీర్ బాబు సినిమాలో లీడ్ క్యారెక్టర్ పోషిస్తోంది.

తరుణ్ భాస్కర్ - 'పెళ్లిచూపులు', 'ఈ నగరానికి ఏమైంది' లాంటి యూత్ ఫుల్ సినిమాలు తీసిన యంగ్ డైరెక్టర్ తరుణ్ తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు.

సంకల్ప్ రెడ్డి - 'ఘాజీ', 'అంతరిక్షం' లాంటి కథలను ఎన్నుకుంటూ ఎంతో నాలెడ్జ్ తో సినిమాలు తీస్తూ తనలా మరో డైరెక్టర్ లేడని నిరూపిస్తున్నాడు సంకల్ప్. ఫ్యూచర్ లో అతడి నుండి మరిన్ని కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు రావడం ఖాయం.

గౌతం తిన్ననూరి - 'మళ్లీరావా', 'జెర్సీ' సినిమాతో తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు. ఫ్యూచర్ లో అతడి నుండి మరిన్ని మంచి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు.

వివేక్ ఆత్రేయ - 'మెంటల్ మదిలో', 'బ్రోచేవారెవరురా' సినిమాలతో టాలీవుడ్ లో నెక్స్ట్ జేనరేషన్ దర్శకుల లిస్ట్ లో తన పేరుని కన్ఫర్మ్ చేసుకున్నాడు.

ప్రశాంత్ వర్మ - 'అ!', 'కల్కి' సినిమాతో తన ప్రత్యేకత చాటుకున్నాడు. టాలీవుడ్ కి ఇతడు మంచి గిఫ్ట్ అనే చెప్పాలి.

వేణు ఊడుగుల - 'నీది నాది ఒకే కథ'తో ఏవరేజ్ మిడిల్ క్లాస్ అబ్బాయి కథను చూపించి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు రానాతో ఓ సినిమా తీస్తున్నాడు.

విశ్వక్ సేన్: ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో విశ్వక్ ప్రత్యేకమనే చెప్పాలి. తన కథల సెలెక్షన్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. భవిష్యత్తుల్లో అతడి నుండి మరిన్ని కొత్త తరహా చిత్రాలు రావడం ఖాయం.

loader