పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' ఫస్ట్ లుక్ పై ఫన్నీ ట్రోల్స్!

First Published 2, Mar 2020, 6:33 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ చిత్రం వకీల్ సాబ్. దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ కొద్దిసేపటి క్రితమే విడుదలయింది. దీనితో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత పవన్ వెండితెరపై కనిపించబోతున్న చిత్రం ఇది. 

ఓ వైపు సోషల్ మీడియాలో వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ తో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటుంటే..మరవైపు కొందరు ఫన్నీ ట్రోల్స్ చేస్తున్నారు.

మాస్ గా ఉందనుకుంటే ఇలా ఉందేంటి అంటూ మరికొందరు ట్రోల్ చేస్తున్నారు.

ఇదేమి ఫస్ట్ లుక్ బాబోయ్ అంటూ బ్రహ్మానందం హావభావాలతో మరికొందరు మీమ్స్ చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ కుర్చీపై కాలు పెట్టి పడుకుని ఉన్న ఫోజుపై ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి. జనసేన పార్టీ సాధించిన ఒకే ఒక్క సీటు ఆ కుర్చీ అంటూ ట్రోల్ చేస్తున్నారు.

మరికొందరు పవన్ పడుకున్న విధానాన్ని ట్రోల్ చేస్తున్నారు.

loader