'నేను తలుచుకుంటే ట్రంప్ తో సెల్ఫీ దిగుతా'.. బండ్ల గణేష్ పై పేలుతున్న మీమ్స్

First Published 25, Feb 2020, 6:36 PM IST

బండ్ల గణేష్ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంటాయి. బండ్ల గణేష్ నిర్మొహమాటంగా మాట్లాడతారు. కానీ ఆయన చేసే కామెంట్స్ ఫన్నీగా ఉండడంతో వైరల్ అవుతుంటాయి. బండ్ల గణేష్ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నపుడు చేసిన కామెంట్స్ ని ఇప్పటికీ నెటిజన్లు మరచిపోలేకున్నారు. బండ్ల గణేష్ చేసిన 7 గంటలకు బ్లేడు అనే కామెంట్ ఎంతలా హల్ చల్ చేసిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు నెటిజన్లు బండ్ల గణేష్ ని ట్రంప్ తో ముడిపెడుతూ ఆడేసుకుంటున్నాడు. 

కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలోనే బండ్ల గణేష్ ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ గురించి కామెంట్స్ చేశాడు.

కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలోనే బండ్ల గణేష్ ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ గురించి కామెంట్స్ చేశాడు.

నేను తలుచుకుంటే వారంలో ట్రంప్ తో సెల్ఫీ దిగగలను. అంత రేంజ్ నాకుంది అని కామెంట్స్ చేశాడు.

నేను తలుచుకుంటే వారంలో ట్రంప్ తో సెల్ఫీ దిగగలను. అంత రేంజ్ నాకుంది అని కామెంట్స్ చేశాడు.

ప్రస్తుతం ట్రంప్ భారత పర్యటనకు రావడంతో నెటిజన్లు బండ్ల గణేష్ గతంలో చేసిన కామెంట్స్ ని గుర్తు చేసుకుంటున్నారు.

ప్రస్తుతం ట్రంప్ భారత పర్యటనకు రావడంతో నెటిజన్లు బండ్ల గణేష్ గతంలో చేసిన కామెంట్స్ ని గుర్తు చేసుకుంటున్నారు.

ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.

ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.

పలు చిత్రాలలోని సన్నివేశాలతో పోల్చుతూ నెటిజన్లు ఈ ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేశారు.

పలు చిత్రాలలోని సన్నివేశాలతో పోల్చుతూ నెటిజన్లు ఈ ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేశారు.

ఈ మీమ్స్ నెట్టింట వైరల్ అవుతూ నవ్వులు పూయిస్తున్నాయి.

ఈ మీమ్స్ నెట్టింట వైరల్ అవుతూ నవ్వులు పూయిస్తున్నాయి.

loader