సడెన్ గా ప్రత్యక్షమైన సమంత.. ఆమె గర్భవతా ?

First Published 23, Apr 2020, 2:04 PM

ఏ మాయ చేశావే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత తక్కువ టైంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దక్షిణాదిలో సమంత స్టార్ హీరోలందరితో నటించింది. అంతే కాదు తనకు మాత్రమే సాధ్యమైన నటన, హావభావాలతో లక్షలాది మంది అభిమానులని సొంతం చేసుకుంది.

లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో కూడా సమంత సత్తా చాటింది. గత ఏడాది సమంత ఓ బేబీ చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. ఇటీవల సమంత జాను చిత్రంలో నటించింది.తమిళ సూపర్ హిట్ చిత్రం 96 చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన జాను చిత్రం ఆశించిన విజయం సాధించలేదు.

ఆ తర్వాత సమంత సడెన్ గా మాయమైనట్లు అభిమానులకు కనిపించలేదు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే సమంత గత కొన్ని రోజులుగా ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. తాజాగా సమంత ఎట్టకేలకు తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది.

తన పెట్ తో ఉన్న బ్యూటిఫుల్ పిక్ ని షేర్ చేసింది. ఈ పిక్ లో సమంత తన ముఖం పూర్తిగా చూపించలేదు. లాంగ్ స్లీప్ నుంచి మేల్కొన్నా అంటూ కామెంట్ పెట్టింది.

సమంత ఇలా కొంతకాలం అభిమానులకు, సోషల్ మీడియాకు దూరంగా ఉండడంపై అప్పుడే రూమర్లు మొదలయ్యాయి. సమంత  గర్భవతి అయి ఉంటుందని అందుకే కెమెరా ముందుకు తక్కువగా వస్తోంది అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

సమంత ప్రెగ్నెన్సీ గురించి ఇప్పుడు వస్తున్న వార్తలు కొత్తవి కాదు. చాలా రోజుల క్రితమే సమంత గర్భవతి అంటూ ప్రచారం జరిగింది. ఆ వార్తలని సమంత తరచుగా ఖండిస్తున్న సంగతి తెలిసిందే.

loader