బ్యాక్ గ్రౌండ్ ఉన్న కూడా క్లిక్కవ్వని సినీ తారల వారసులు

First Published 4, Dec 2019, 8:59 AM

టాలీవుడ్ లో ఎంతో మంచి స్టార్ హీరోలు, ఫెమస్ యాక్టర్స్ ఉన్నారు. అయితే వారి కుటుంబాల నుంచి ఎవరో ఒకరు సపోర్ట్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని అనుకుంటారు. కానీ అందరు అంత ఈజీగా క్లిక్కవ్వలేరు. కొంతమంది స్టార్ కిడ్స్ అయితే ఎంత కష్టపడినా సక్సెస్ కాలేకపోయారు. అలాంటి వారిపై ఓ లుక్కేద్దాం.. 

సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు 1987లో సామ్రాట్ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత పలు రకాల సినిమాలతో ప్రయోగాలు చేసినప్పటికీ ఆయన ఎక్కువ రోజులు నిలదొక్కుకోలేక నటనకు దూరమయ్యారు.

సుమంత్ అశ్విన్: ప్రముఖ నిర్మాత యంఎస్.రాజు తనయుడు సుమంత్ అశ్విన్ తూనీగా తూనీగా సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాక ఇప్పటివరకు 10కి పైగా సినిమాలు చేశాడు. అందులో కేరింత తప్పితే ఏ సినిమా కూడా క్లిక్కవ్వలేదు.

1998లో దర్శకరత్న దాసరి నారాయణరావు తన డైరెక్షన్ లోనే చిన్న కుమారుడైన అరుణ్ ని గ్రీకు వీరుడు అనే సినిమాతో హీరోగా పరిచయం చేశారు. కెరీర్ లో పలు సినిమాల్లో నటించినప్పటికీ అరుణ్ సక్సెస్ కాలేకపోయాడు.

ఎన్టీఆర్ మనవడిగా వారస్వత్వాన్ని అందుకోవాలని ఒకే ఒక్క రోజులోనే 9 సినిమా కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి షాకిచ్చిన హీరో తారక రత్న. బాలకృష్ణ తారకరత్నకు ఫుల్ సపోర్ట్ చేశారు. అయితే మొదటి సినిమా నుంచే ఈ యాక్టర్ కి అపజయాలు మొదలయ్యాయి. కెరీర్ లో సక్సెస్ లు లేక అవకాశాలు తగ్గాయి.

స్టార్ కమెడియన్ బ్రహ్మానందం తనయుడు గౌతమ్ పల్లకిలో పెళ్లి కూతురు సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు.కె.రాఘవేంద్ర రావ్ ఆ సినిమాకు దర్శకత్వం వహించాడు. సక్సెస్ లు లేక గౌతమ్ ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కనిపించలేదు. కొన్నేళ్ల తరువాత ఈ హీరో సెట్స్ పై ఉన్న కొన్ని సినిమాలు కూడా ఆగిపోయాయి. దీంతో గౌతమ్ మెల్లగా సినిమాలను తగ్గించేశాడు.

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి 'నీతో' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో డైరెక్టర్ గా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.

కామెడీ - ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలతో ఒక ట్రెండ్ సెట్ చేసిన ఇవివి.సత్యనారాయణ తన కొడుకులను సక్సెస్ లతో ఇండస్ట్రీకి పరిచయం చేశారు. చిన్నోడు అల్లరి నరేష్ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. పెద్దోడు ఆర్యన్ రాజేష్ మాత్రం ఎక్కువ రోజులు సక్సెస్ ట్రాక్ లో నిలవలేకపోయాడు.

సీనియర్ ప్రొడ్యూసర్ రమేష్ కుమార్ తనయుడు వడ్డే నవీన్ 1997లో కోరుకున్న ప్రియుడు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని పెళ్లి సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నాడు. అయితే ఎక్కువ కాలం ఈ హీరో కూడా సక్సెస్ ట్రాక్ లో పోటీపడలేకపోయాడు.

తన అన్న పూరి జగన్నాథ్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెరిసిన సాయి ఆ తరువాత అన్న డైరెక్షన్ లోనే 143అనే సినిమా చేశాడు. ఆ సినిమాతో మెప్పించినప్పటికీ సాయి ఆ తరువాత చేసిన సినిమాలతో సక్సెస్ అందుకోలేకపోయాడు.

లెజండరీ డైరెక్టర్ యాష్ చోప్రా తనయుడు ఉదయ్ ధూమ్ సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్నాడు. ఆ తరువాత తండ్రి సపోర్ట్ చేసినప్పటికీ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలవలేకపోయాడు.

సత్యరాజ్ తనయుడు సిబి సత్యరాజ్ ఎన్ని సినిమాలు చేసిన హీరోగా సక్సెస్ కాలేకపోతున్నాడు.

loader