మెహ్రీన్ అందాల వల.. ఎవరైనా చిక్కుకోవలసిందే!

First Published 27, Jan 2020, 5:50 PM

కృష్ణ గాడి వీరప్రేమగాధ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మెహ్రీన్. ఆ తర్వాత రాజా ది గ్రేట్, ఎఫ్2 లాంటి హిట్ చిత్రాల్లో నటించింది. మెహ్రీన్ క్యూట్ లుక్స్ యువతని ఆకట్టుకున్నాయి. 

(Courtesy:Instagram)కృష్ణ గాడి వీర ప్రేమగాధ చిత్రంలో మెహ్రీన్ నటన, చిలిపితనం తెలుగు ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది.

(Courtesy:Instagram)ఆ తర్వాత మెహ్రీన్ మహానుభావుడు, రాజా ది గ్రేట్ చిత్రాలతో సక్సెస్ సొంతం చేసుకుంది.

(Courtesy:Instagram)ఆ తర్వాత మెహ్రీన్ నటించిన చిత్రాలు అంతగా రాణించలేదు.

(Courtesy:Instagram)దీనితో టాలీవుడ్ లో మెహ్రీన్ నెక్స్ట్ లెవల్ కు చేరుకోలేకపోయింది.

(Courtesy:Instagram)కానీ ఇప్పటికి మెహ్రీన్ కు చెప్పుకోదగ్గ ఆఫర్సే వస్తున్నాయి.

(Courtesy:Instagram)మెహ్రీన్ గత ఏడాది నటించిన చాణక్య చిత్రం దారుణంగా పరాజయం చెందింది.

(Courtesy:Instagram)మెహ్రీన్ నటించిన లేటెస్ట్ మూవీ ఎంత మంచివాడవురా..

(Courtesy:Instagram) కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ చిత్రం కూడా నిరాశపరిచింది.

(Courtesy:Instagram) ఆఫర్స్ వస్తునప్పటికీ పరాజయాలు వెంటాడుతుండడం మెహ్రీన్ ని ఆందోళన కలిగిస్తోంది.

(Courtesy:Instagram)తాజాగా మెహ్రీన్ సోషల్ మీడియాలో ట్రెడిషనల్, ట్రెండీ డ్రెస్ లో ఉన్న ఫోటో షూట్ ని షేర్ చేసింది.

(Courtesy:Instagram)ఈ ఫొటోల్లో మెహ్రీన్ అందంతో అదరగొడుతోంది.

(Courtesy:Instagram)  మెహ్రీన్ అందం కుర్రకారుని ఆకర్షించే విధంగా ఉంది.

(Courtesy:Instagram) మెహ్రీన్ నుంచి రాబోతున్న మరో చిత్రం అశ్వద్ధామ. నాగశౌర్య  హీరోగా నటించిన ఈ చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్ గా నటించింది.

(Courtesy:Instagram) జనవరి 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

(Courtesy:Instagram) మెహ్రీన్ ఫోటో గ్యాలరీ