రౌడీ హీరో దశ తిరిగిపోయింది.. విజయ్ దేవరకొండ లగ్జరీ లైఫ్ చూశారా..?

First Published 23, Jan 2020, 3:10 PM IST

'నువ్విలా', 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన విజయ్ దేవరకొండ 'పెళ్లిచూపులు' చిత్రంతో హీరోగా మారాడు ఆ తరువాత 'అర్జున్ రెడ్డి' భారీ క్రేజ్ సంపాదించాడు. 

'నువ్విలా', 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో  నటించిన విజయ్ దేవరకొండ 'పెళ్లిచూపులు' చిత్రంతో హీరోగా మారాడు  ఆ తరువాత 'అర్జున్ రెడ్డి' భారీ క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా  తరువాత అతడి కెరీర్ తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అందరూ  రౌడీ హీరో అని ముద్దుగా పిలుచుకుంటున్నారు.

ప్రస్తుతం ఈ హీరో నికర ఆదాయపు విలువ రూ.21 కోట్లు.. టైమ్స్ ఆఫ్  ఇండియా మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ లిస్ట్ లో చోటు కూడా దక్కించుకున్నాడు.

ఒక్కో సినిమాకు రూ.8 నుండి రూ.10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు  ఈ హీరో.

హైదరాబాద్ లో ఈ హీరోకి ఖరీదైన బంగ్లా ఉంది. రీసెంట్ గానే ఆ ఇంట్లోకి తన ఫ్యామిలీతో కలిసి గృహప్రవేశం చేశారు. ఈ బంగ్లా విలువ ఇరవై  కోట్లకు దగ్గరగా ఉంటుందని సమాచారం.

అతడు వాడే ఖరీదైన కార్లలో బీఎండబ్ల్యూ ఒకటి. దీని విలువ రూ.80 నుండి  కోటి రూపాయల వరకు ఉంటుంది.

అలానే ఫోర్డ్ కంపనీకి చెందిన Mustang అనే కారు లేటెస్ట్ వెర్షన్  వాడుతున్నాడు. దీని ధర రూ.80 లక్షలు

ఈ రెండు కార్లతో పాటు Toyoto innova crysta కారు కూడా  ఉంది. దీని ఖరీదు రూ.18 లక్షలు

ప్రస్తుతం ఈ హీరో 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఫిబ్రవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అలానే పూరి జగన్నాథ్ రూపొందిస్తోన్న 'ఫైటర్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో మన రౌడీ హీరో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

loader