అల్లు అర్జున్ లగ్జరీ లైఫ్ స్టైల్.. కాస్ట్లీ కార్లు!

First Published 24, Jan 2020, 10:37 AM IST

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన ఫంకీ హెయిర్ స్టైల్స్, కాస్ట్లీ డ్రెస్సింగ్ తో యూత్ ని ఆకట్టుకుంటున్నాడు. 

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన ఫంకీ హెయిర్ స్టైల్స్,  కాస్ట్లీ డ్రెస్సింగ్ తో యూత్ ని ఆకట్టుకుంటున్నాడు. కాగా..   ఈ పాపులర్ యాక్టర్ లైఫ్ స్టైల్ దగ్గర నుండి చూసినవాళ్లు  మాత్రం ఆశ్చర్యపోతున్నారు. ఒక్కో సినిమాకి 14 నుండి 15 కోట్ల  రెమ్యునరేషన్ తీసుకునే ఈ నటుడు దగ్గర నాలుగు లగ్జరీ  కార్లు ఉన్నాయి.

రేంజ్ రోవర్ - రూ.64.65 లక్షలు

రేంజ్ రోవర్ - రూ.64.65 లక్షలు

బీఎండబ్ల్యూ - రూ.80.1 లక్షలు

బీఎండబ్ల్యూ - రూ.80.1 లక్షలు

ఆడి ఏ7 - రూ.85.88 లక్షలు

ఆడి ఏ7 - రూ.85.88 లక్షలు

జాగ్వార్ ఎక్స్ జేఎల్ - రూ.1.2 కోట్లు

జాగ్వార్ ఎక్స్ జేఎల్ - రూ.1.2 కోట్లు

హైదరాబాద్ లో ఇల్లు.. రూ.100 కోట్లకు దగ్గరగా ఉంటుంది.

హైదరాబాద్ లో ఉన్న కాస్ట్లీ పబ్ లలో అల్లు అర్జున్ హైలైఫ్  పబ్ ఒకటి..

ఓ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ వేసుకొచ్చిన  టీషర్ట్ ఖరీదు రూ.65000.

రీసెంట్ గా ఈ హీరో అన్ని సదుపాయాలతో కూడిన వ్యానిటీ వాన్ ని డిజైన్ చేయించుకున్నాడు.. దీని ధర ఎంతో తెలుసా..? అక్షరాలా రూ.7 కోట్లు..

గతేడాదిలో రేంజ్ రోవర్ హైఎండ్ కి చెందిన మరో కారుని కొనుగోలు చేశాడు బన్నీ.. దీని విలువ రూ.2.3 కోట్లు

గత కొద్దిరోజులుగా తనకంటూ ఖరీదైన బంగ్లా నిర్మించుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు బన్నీ. హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ ఏరియాలో తన కొత్త ఇంటిని నిర్మిస్తున్నాడు. దీనికోసం ఎన్నో కోట్లు ఖర్చుపెట్టబోతున్నారు.

తాజాగా ఈ హీరో నటించిన 'అల.. వైకుంఠపురములో' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తన తదుపరి సినిమాకి సిద్ధమవుతున్నాడు అల్లు అర్జున్.

loader