రానా దగ్గుబాటి వాడే కార్లు.. లగ్జరీ లైఫ్ స్టైల్..!

First Published 3, Feb 2020, 11:38 AM IST

రానా దగ్గుబాటి టాలీవుడ్ లో మాత్రమే స్టార్ కాదు.. 'బాహుబలి' చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 

రానా దగ్గుబాటి టాలీవుడ్ లో మాత్రమే స్టార్ కాదు.. 'బాహుబలి'  చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2010లో  కెరీర్ మొదలుపెట్టిన రానా ఈ తొమ్మిదేళ్లలో ఎంతో ఎదిగిపోయాడు.  బాలీవుడ్ లో కూడా సినిమాలు చేశాడు.

ఏడాదికి రూ.6 నుండి 8 కోట్లు  సంపాదించే రానా నికర ఆదాయపు విలువ రూ.142 కోట్లు. ఈ  హీరో వాడే కారు ఖరీదు రెండు కోట్లకు పైమాటే. మరి రానా వాడే  లగ్జరీ వస్తువులు ఏంటో ఇప్పుడు చూద్దాం!

TAGHeuer Grand Prix - ఈ వాచ్ విలువ రూ.3.25 లక్షలు

Hublot Mexican - టాప్ బ్రాండ్ కి చెందిన ఈ వాచ్ ఖరీదు రూ.8.16 లక్షలు

బీఎండబ్ల్యూ 7 సిరీస్ - రూ.1.32 కోట్లు

బీఎండబ్ల్యూ 7 సిరీస్ - రూ.1.32 కోట్లు

మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ - దీని ధర రూ.2.73 కోట్లు

హైదరాబాద్ లో రానా ఉండే ఇల్లు ఖరేదు ఐదు కోట్లకు దగ్గరగా ఉంటుంది.

ప్రస్తుతం ఈ హీరో 'హతి మేరే సాతి', '1945' వంటి  చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇవి కాకుండా అతడి చేతిలో మరికొన్ని  ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

loader