నాగార్జున ఆస్తి విలువ.. ఆయన వాడే లగ్జరీ కార్లు ఇవే..!

First Published 5, Feb 2020, 8:35 AM IST

నాగార్జున ఇంటి ఖరీదు రూ.42.3 కోట్లు.. ఆయన వాడే లగ్జరీ కార్లు ఇవే..!
 
టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జునకి  రూ.850 కోట్ల ఆస్తులున్నాయి. నిమాలు, ప్రకటనల్లో నటనకు తీసుకునే పారితోషికంతోపాటు నాగ్‌కు చెందిన భవన నిర్మాణ సంస్థ ద్వారా కూడా మంచి ఆదాయం లభిస్తోంది. నాగార్జున ఏటా రూ.30 కోట్లు సంపాదిస్తున్నట్లు సమాచారం.

హైదరాబాద్ లో ఫిలిం నగర్ లో ఉండే నాగార్జున ఇంటి ఖరీదు  అక్షరాలా రూ.42.3 కోట్లు..

నాగార్జున వాడే కార్లలో రేంజ్ రోవర్ ఎవోక్ కారు ఒకటి దీని ఖరీదు  రూ.65 లక్షలు

ఆడి ఏ 7 కారు.. దీని ధర రూ.1.02 కోట్లు

ఆడి ఏ 7 కారు.. దీని ధర రూ.1.02 కోట్లు

బీఎండబ్ల్యూ 7 సిరీస్ కారు.. దీని విలువ రూ.1.32 కోట్లు

నాగార్జున ఎంతో ఇష్టపడి మరీ కొన్న కారు 'మెర్సిడెస్ ఎస్ క్లాస్'. దీని  ధర రూ.3 కోట్లకు పైమాటే..

నాగార్జునకి హైదరాబాద్ లో 'ఎన్ గ్రిల్ అండ్ ఎన్ ఏషియన్' అనే రెస్టారంట్ ఉంది. దీని విలువ కోట్లలో ఉంటుంది.

గతేడాది 'మన్మథుడు 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ్.. సక్సెస్ అందుకోలేకపోయాడు. ప్రస్తుతం 'వైల్డ్ డాగ్' అనే సినిమాలో నటిస్తున్నారు.

loader