కోట్ల రూపాయల వాచ్ లు, లగ్జరీ కార్లు.. ఎన్టీఆర్ లైఫ్ స్టైల్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఈ హీరో గారి నెట్ వర్త్ రూ.383 కోట్లు..
112

యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఈ హీరో గారి నెట్ వర్త్ రూ.383 కోట్లు.. ఎన్టీఆర్ ఒక్కో సినిమాకి రూ.20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటాడు. ఇక యాడ్స్ చేస్తే గనుక ఒక్కో యాడ్ కి కోటిన్నర వరకు తీసుకుంటాడు. ఎన్టీఆర్ కి వాచ్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం.. తన దగ్గర ఉన్న కొన్ని ఖరీదైన వాచ్ లు, కార్లు ఇప్పుడు చూద్దాం!

212
Audemars Piguest Royal Oak offshore 'Vampire'.. ఈ వాచ్ ధర అక్షరాలా రూ.19 లక్షలు

312
Audemars Piguest Royal Oak offshore Forged carbon.. ఈ వాచ్ ధర రూ.20 లక్షలు పైమాటే..

412
Bvlgari octo bi retro steel ceramic.. ఈ వాచ్.. రూ.7 లక్షల 12 వేలు.

512
Panerai Luminor submersible.. ఈ వాచ్ ధర రూ.5 లక్షలు

612
రాజమౌళి కొడుకు పెళ్లి కోసం ఎన్టీఆర్ జైపూర్ వెళ్లినప్పుడు ఎయిర్ పోర్ట్ లో ఆయన చేతికి పెట్టుకున్న వాచ్ బాగా హైలైట్ అయింది. ఇంతకీ ఆ వాచ్ ఎంతో తెలుసా..? రూ.2 కోట్ల 27 లక్షలు.

712
ఎన్టీఆర్ Porsche 911 లేటెస్ట్ మోడల్ కారు వాడుతున్నారు. ఈ కారు అంటే ఎన్టీఆర్ కి చాలా ఇష్టం.. దీని ధర కోటిన్నరకి పైగానే ఉంటుంది.

812
Range Rover లేటెస్ట్ మోడల్.. దీని ధర రూ.2.5 కోట్లు

912
Benz 4 MATIC.. దీని ధర కోటికి దగ్గరగా ఉంటుంది.

1012
ఎన్టీఆర్ ఉండే లగ్జరీ ఇల్లు.. దీని ధర యాభై కోట్లకు పైమాటే

1112
ప్రస్తుతం ఎన్టీఆర్.. రామ్ చరణ్ తో కలిసి 'RRR' సినిమాలో నటిస్తున్నారు. రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

1212
'RRR' సినిమా పూర్తయిన తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు ఎన్టీఆర్

Latest Videos