ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఒకే వేదికపై.. ఫొటోస్

First Published 8, Jan 2020, 10:07 PM

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచివాడవురా చిత్రం జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. శతమానం భవతి ఫేమ్ సతీష్ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకుడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. కళ్యాణ్ రామ్ కి జోడిగా ఈ చిత్రంలో మెహ్రీన్ నటించింది. నేడు హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు.

తన సోదరుడి చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.

తన సోదరుడి చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.

ఎన్టీఆర్ హాజరు కావడంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయింది.

ఎన్టీఆర్ హాజరు కావడంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయింది.

అభిమానుల కేరింతల నడుమ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎక్కువ సేపు ప్రసంగించడం  సాధ్యం కాలేదు.

అభిమానుల కేరింతల నడుమ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎక్కువ సేపు ప్రసంగించడం  సాధ్యం కాలేదు.

అభిమానులని వారించిన ఎన్టీఆర్

అభిమానులని వారించిన ఎన్టీఆర్

ఒకే వేదికపై నందమూరి సోదరులు

ఒకే వేదికపై నందమూరి సోదరులు

అభిమానులకు కనుల పండుగే

అభిమానులకు కనుల పండుగే

ఎన్టీఆర్ ప్రసంగం

ఎన్టీఆర్ ప్రసంగం

ఆగండి తమ్ముళ్లూ

ఆగండి తమ్ముళ్లూ

యాంకర్ సుమ

యాంకర్ సుమ

అందాల తార మెహ్రీన్

అందాల తార మెహ్రీన్

ఎంత మంచివాడవయ్యా..

ఎంత మంచివాడవయ్యా..

నందమూరి బ్రదర్స్

నందమూరి బ్రదర్స్

యంగ్ టైగర్ తో కరచాలనం

యంగ్ టైగర్ తో కరచాలనం

టైగర్ ముందు చిరునవ్వులు

టైగర్ ముందు చిరునవ్వులు