MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Entertainment News
  • ప్రముఖ హీరోయిన్ ప్రెవేట్ ఫొటోలు లీక్: సైబర్ క్రైమ్ కలకలం!

ప్రముఖ హీరోయిన్ ప్రెవేట్ ఫొటోలు లీక్: సైబర్ క్రైమ్ కలకలం!

బాలీవుడ్ నటి ఎల్నాజ్ నోరౌజీ వ్యక్తిగత ఫోటోలు ఈమెయిల్ ద్వారా లీక్ అయ్యాయి. స్విట్జర్లాండ్ సర్వర్ నుండి వచ్చిన ఈమెయిల్ పై సైబర్ సెల్ కు ఫిర్యాదు చేసింది, దర్యాప్తు కొనసాగుతోంది.

1 Min read
Author : Surya Prakash
Published : Mar 25 2025, 08:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Elnaaz Norouzi Private Photos Emailed Anonymously in telugu

Elnaaz Norouzi Private Photos Emailed Anonymously in telugu


దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు (Cyber Crime) పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా సెలబ్రెటీలను బేస్ చేసుకుని ఈ నేరాలు జరుగుతున్నాయి. తాజాగా బాలీవుడ్ నటి ఎల్నాజ్‌ నోరౌజీ(30) సైబర్ క్రైమ్ కు గురి అయ్యానని గుర్తించి కేసు పెట్టింది.

తన పర్శనల్ ఫొటోలతో ఓ ఈమెయిల్ తనకు రావటం గమనించి ఎలర్ట్ అయ్యింది. అవి ఎక్కడ సోషల్ మీడియాకు, రకరకాల సైట్ లకు ఎక్కుతాయనే భయంతో ఉంది. ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Elnaaz Norouzi Private Photos Emailed Anonymously in telugu

Elnaaz Norouzi Private Photos Emailed Anonymously in telugu


ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లెక్స్ లో ప్రసారమయిన “స్కేర్డ్ గేమ్స్” ఎంతటి ప్రజాదారణ పొందిందో మనందరికీ తెలిసిందే. ఈ సిరీస్ లో నటించిన ఇరాన్ హీరోయిన్ “ఎల్నాజ్ నోరౌజీ” .

ఆమెకు రీసెంట్ గా ఓ ఈ మెయిల్ వచ్చింది. అయితే తను ఎవరో తెలియని వ్యక్తులు నుంచి వచ్చే మెయిల్స్ ని పట్టించుకోనని, కానీ తన పాస్ వర్డ్ నే సబ్జెక్ట్ లైన్ గా పెట్టి పంపటంతో ఓపెన్ చేసానని చెప్పింది. ఆ మెయిల్ లో తన పర్శనల్ ఫొటోలు చాలా ఉన్నాయని, చాలా షాక్ కు గురి అయ్యాయని అంది. 

34
Elnaaz Norouzi Private Photos Emailed Anonymously in telugu

Elnaaz Norouzi Private Photos Emailed Anonymously in telugu


వెంటనే ఎలర్ట్ అయిన ఎల్నాజ్ సైబర్ సెల్ ని సంప్రదించింది. ప్రోపర్ ఇన్విస్టిగేషన్ తర్వాత, ఆ ఈ ఇమెయిల్ స్విట్జర్లాండ్‌లోని సర్వర్ నుండి వచ్చిందని వెల్లడైంది.

అయితే, టీమ్ అసలు ఇలా ఎవరు, ఎందుకు చేసారనే విషయమై సమాచారాన్ని పొందలేకపోయింది.ఇప్పుడు ఎల్నాజ్ కొత్త ఇమెయిల్ ఖాతాను ఉపయోగిస్తున్నప్పటికీ ఆమె మళ్లీ తనకు ఈ కొత్త మెయిల్ కు కూడా అలాంటి మెయిల్ వస్తుందేమో అని భయపడుతోంది.  

44
Elnaaz Norouzi Private Photos Emailed Anonymously in telugu

Elnaaz Norouzi Private Photos Emailed Anonymously in telugu


ఇక ఇరాన్‌కు చెందిన నటి నోరౌజీ.. నటన కంటే ముందు పదేళ్ల పాటు డియోర్‌, లాకాస్టే, లె కాక్యూ స్పోర్టివ్‌ లాంటి బ్రాండ్స్‌కు మోడల్‌గా పని చేశారు. పర్షియన్‌ ట్రెడిషనల్‌ డ్యాన్స్‌తో పాటు భారత్‌లో కథక్‌ను సైతం ఆమె నేర్చుకున్నారు.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
బాలీవుడ్
ఐబొమ్మ

Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved