బోల్డ్ నెస్ తో రెచ్చిపోతోన్న హార్దిక్ పాండ్యా మాజీ గర్ల్ ఫ్రెండ్..!

First Published 5, Feb 2020, 11:05 AM IST

 హిందీలో బిగ్ బాస్ సీజన్ 7తో తన కెరీర్‌ను మొదలుపెట్టారు ఎల్లీ అవ్రాం. 
 
(Courtesy__Instagram) హిందీలో బిగ్ బాస్ సీజన్ 7తో తన కెరీర్‌ను మొదలుపెట్టారు ఎల్లీ అవ్రాం.

(Courtesy__Instagram) 2013లో వచ్చిన 'మిక్కీ వైరస్' అనే సినిమాతో వెండితెరకి పరిచయమయ్యారు.

(Courtesy__Instagram) ఆ తర్వాత ఆమెకు సినిమా అవకాశాలు బాగానే వచ్చాయి.

(Courtesy__Instagram) 'నామ్ షబానా', 'పోస్టర్ బాయ్స్', 'బజార్' తదితర చిత్రాల్లో నటించారు.

(Courtesy__Instagram) 'కిస్ కిస్కో ప్యార్ కరూ' అనే సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.

(Courtesy__Instagram) తమిళంలో కాజల్ అగర్వాల్ నటిస్తున్న 'పారిస్ పారిస్' సినిమాలో కీలక పాత్రలో నటించింది.

(Courtesy__Instagram) కొంతకాలం పాటు క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో డేటింగ్ చేసింది ఎల్లీ.

(Courtesy__Instagram) హార్దిక్ ఇంట్లో జరిగే ఫంక్షన్స్ కి కూడా హాజరయ్యేవారు. వీళ్లిద్దరూ కలసి పార్టీలకు, డిన్నర్లకు, పబ్లిక్ ఈవెంట్లకు వెళ్లడంతో మీడియాలో హాట్ టాపిక్ గా ఉండేవారు.

(Courtesy__Instagram) కానీ ఆ తరువాత వీరిద్దరికీ బ్రేకప్ అయింది. ఇప్పుడు హార్దిక్ మరో నటిని పెళ్లి చేసుకోబోతున్నాడు.

(Courtesy__Instagram) ఇది ఇలా ఉండగా.. ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేస్తూ యూత్ ని ఎట్రాక్ట్ చేస్తుంటుంది.

(Courtesy__Instagram) తాజాగా మరికొన్ని హాట్ ఫోటోలు షేర్ చేసింది.

(Courtesy__Instagram) ఎల్లీ అవ్రాం లేటెస్ట్ ఫోటో గ్యాలరీ

(Courtesy__Instagram) ఎల్లీ అవ్రాం హాట్ ఫోటోలు

(Courtesy__Instagram) ఎల్లీ అవ్రాం ఫోటోలు

loader