బోల్డ్ గా చేస్తా.. బూతుగా కాదు.. సంచలన వెబ్ సిరీస్ పై ఈషా రెబ్బ కామెంట్స్

First Published 12, Apr 2020, 4:29 PM

తెలుగు బ్యూటీ ఈషా రెబ్బ నటనకు, అందానికి తగ్గ గుర్తింపు దక్కలేదనే చెప్పాలి. తెలుగులో ఈషా రెబ్బ కొన్ని మంచి చిత్రాల్లో నటించింది.

(Courtesy:Instagram) తెలుగు బ్యూటీ ఈషా రెబ్బ నటనకు, అందానికి తగ్గ గుర్తింపు దక్కలేదనే చెప్పాలి. తెలుగులో ఈషా రెబ్బ కొన్ని మంచి చిత్రాల్లో నటించింది. కానీ అవి కమర్షియల్ గా సక్సెస్ కాకపోవడంతో ఈషా రెబ్బకు ఆశించిన స్థాయిలో మంచి ఆఫర్స్ దక్కడం లేదు.

(Courtesy:Instagram)గుర్తింపు కోసం ఈషా రెబ్బా అరవింద సమేత లాంటి చిత్రాల్లో కామియో రోల్స్ లో కూడా నటించింది. ప్రస్తుతం ఈషా రెబ్బా సంచలనం వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్ తెలుగు రీమేక్ లో నటిస్తోంది. హిందీలో ఈ వెబ్ సిరీస్ లో క్రేజీ హీరోయిన్ కియారా అద్వానీ నటించిన సంగతి తెలిసిందే.

(Courtesy:Instagram)హిందీలో లస్ట్ స్టోరీస్ పై పలు విమర్శలు వెల్లువెత్తాయి. కియారా అద్వానీ పోషించిన పాత్రపై ట్రోలింగ్ కూడా జరిగింది. కియారా అద్వానీ ఆ బోల్డ్ పాత్రలో రెచ్చిపోయి నటించింది. కొంతమందికి ఈ వెబ్ సిరీస్ అసభ్యంగా అనిపించింది.

(Courtesy:Instagram)లస్ట్ స్టోరీస్ తెలుగు రీమేక్ ని ఘాజి ఫేమ్ సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. గత ఏడాది నవంబర్ లో లస్ట్ స్టోరీస్ రీమేక్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈషా రెబ్బ లస్ట్ స్టోరీస్ తెలుగు రీమేక్ గురించి మాట్లాడింది.

(Courtesy:Instagram)ఈషా రెబ్బా మాట్లాడుతూ.. ఇందులో బోల్డ్ కంటెంట్, హాట్ నెస్ తప్పకుండా ఉంటుంది. కానీ అసభ్యంగా మాత్రం ఉండదు అని తెలిపింది. బోల్డ్ కంటెంట్ తో వెబ్ సిరీస్ లు, సినిమాలు తెరకెక్కించడం లో బాలీవుడ్ వాళ్ళు ఆరితేరిపోయారు. ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్, వీర్ దే వెడ్డింగ్ లాంటివి ఆ కోవకు చెందినవే.

(Courtesy:Instagram)బోల్డ్ గా నటించడానికి.. బూతు కంటెంట్ తో నటించడానికి తేడా ఉంది. ఈ వెబ్ సిరీస్ సెక్సువల్ కంటెంట్ ఉన్న సబ్జెక్టుతో తెరకెక్కుతోంది కాబట్టి బోల్డ్ నెస్ అవసరం. మితిమీరే విధంగా అసభ్యంగా లేకుండా కూడా దర్శకుడు సంకల్ప్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టాక్.

loader