`లస్ట్ స్టోరీస్‌` సెట్‌ లో తెలుగమ్మాయి.. హాట్ హాట్‌గా ఈషా!

First Published 28, Mar 2020, 4:38 PM

ప్రస్తుతం సినీ రంగంతో పాటు డిజిటల్‌ రంగం కూడా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ప్రేక్షతాాకులు కూడా ఇంట్లో ఉండే వినోదం పొందడానికి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తుంగటంతో టాప్‌ స్టార్లు కూడా డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నారు. అదే బాటలో బాలీవుడ్‌ లో అత్యంత ప్రజాదరణ పొందిన లస్ట్ స్టోరీస్‌ను తెలుగులో రూపొందిస్తున్నారు.

(Courtesy : Instagram) బాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పోందిన వెబ్ సిరీస్‌ లస్ట్ స్టోరీస్‌. కియారా అద్వానీ బోల్డ్ సన్నివేశాల్లో నటించిన ఈ వెబ్ సిరీస్‌ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు అదే వెబ్ సిరీస్‌ ను తెలుగులో రూపొందిస్తున్నారు.

(Courtesy : Instagram) నాలుగు డిఫరెంట్ కథలుగా తెరకెక్కుతున్న ఈ సిరీస్‌ కు తరుణ్‌ భాస్కర్, నందినీ రెడ్డి, ఘాజీ ఫేం సంకల్ప్‌ రెడ్డిలు డైరెక్ట్ చేస్తున్నారు. సంకల్ప్‌ తెరకెక్కిస్తున్న కథలో ఈషారెబ్బా కీలక పాత్రలో నటిస్తోంది.

(Courtesy : Instagram) తాజాగా ఈ వెబ్‌ సిరీస్‌ షూటింగ్ కు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్‌ ను ఈషా తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్‌ చేసింది. సెట్‌ లో హాట్ లుక్స్‌లో కనిపిస్తున్న ఈషాను చూస్తే ఈ సిరీస్‌ లో గ్లామర్‌ డోస్‌ కాస్త ఘాటుగానే ఉంటుందనిపిస్తుంది.

(Courtesy : Instagram) వరంగల్‌కు చెందిన ఈషా.. అంతకు ముందు ఆ తరువాత సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకపోయినా వరుస అవకాశాలతో తనదైన మార్క్ కోసం ప్రయత్నిస్తోంది.

(Courtesy : Instagram) సాధారణంగా తెలుగమ్మాయిలు బోల్డ్ క్యారెక్టర్స్‌ లో నటించేందుకు ముందుకు రారన్న అపవాదు చెరిపేసేందుకు చాలా ప్రయత్నిస్తోంది ఈషా రెబ్బా.

(Courtesy : Instagram) అమీతుమీ లాంటి సక్సెస్‌ ఫుల్ సినిమాలో నటించినా ఈషాకు ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కలేదు. దీంతో పలు ప్రెస్‌మీట్స్‌లో తాను స్కిన్‌ షోకు రెడీ అంటూ బహిరంగంగానే ప్రకటించింది ఈ బ్యూటీ. అయితే హీరోయిన్‌గా సక్సెస్‌లు రాకపోయినా సెకండ్ హీరోయిన్‌ రోల్స్‌ లో బిజీగానే ఉంది ఈ భామ.

loader