నేను ఫుల్లుగా మందు కొడతా..? అదేమైనా నేరమా..? హీరోయిన్ కామెంట్స్!

First Published 3, Mar 2020, 12:33 PM IST

గతంలో నటి శ్రుతిహాసన్ మాత్రం తనకు మందు అలవాటు ఉందని.. దాన్ని మానలేకపోతున్నానని చెప్పింది. ఇప్పుడు మద్యానికి దూరంగా ఉంటున్నానని చెప్పింది. 

ప్రస్తుతం ఉన్న జెనరేషన్ లో మద్యం సేవించడమనేది సాధారణంగా మారింది. మైనర్లు సైతం తాగుతూ తూలుతున్నారు. ఇక పార్టీలు, ఫంక్షన్లు అంటే మందు ఉండాల్సిందే. ఇక సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి పార్టీలో తరచూ జరుగుతూనే ఉంటాయి.

అయితే మన తారలు మాత్రం మద్యం సేవిస్తారా..? లేదా..? అనే విషయాలను బయటపెట్టరు. గతంలో నటి శ్రుతిహాసన్ మాత్రం తనకు మందు అలవాటు ఉందని.. దాన్ని మానలేకపోతున్నానని చెప్పింది. ఇప్పుడు మద్యానికి దూరంగా ఉంటున్నానని చెప్పింది.

తాజాగా తమిళ నటి వీణ కూడా తను ఫుల్లుగా మందు కొడతానని చెబుతోంది. ఇటీవల ఓ మ్యాగజైన్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె కొన్ని కామెంట్స్ చేసింది.

నాకు తాగుడు అలవాటు ఉందన్న విషయాన్ని బయటపెట్టడానికి నేనెందుకు భయపడాలి..? అదేమైనా నేరమా అంటూ ప్రశ్నించింది.

తను బీర్ తాగితే చాలా మాట్లాడేస్తానని. ఈ విషయాన్ని గతంలో కూడా వెల్లడించానని చెప్పారు. చాలా మంది యంగ్‌స్టర్స్‌కి ఈ అలవాటు ఉంటుందని.. ఈ అలవాటు వలన ఎవరికీ హాని కలగదని చెప్పారు.

ఇలాంటి విషయాలు తన వ్యక్తిగతమని.. తన వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్న కొందరు దారుణంగా ట్రోల్ చేస్తున్నారని.. వాళ్లు చేస్తుంది తప్పో కాదో.. ఓసారి సరిచూసుకోవాలని అన్నారు.

కెరీర్ గురించి మాట్లాడుతూ.. తనకు నటన విషయాలో ఎలాంటి నియమాలు లేవని.. మంచి గ్లామరస్ రోల్స్ వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నానని.. ఒకే తరహా పాత్రల్లో నటించాలని ఏమీ లేదని.. మంచి స్క్రిప్ట్ కావాలని చెప్పింది.

loader