నాగ చైతన్య హీరోయిన్ హాట్ షో.. అవకాశాల కోసం రెచ్చిపోతోందిగా!
సూపర్ హిట్ చిత్రం మజిలీలో దివ్యాన్ష కౌశిక్ నాగ చైతన్య ప్రేయసిగా నటించింది. ఆమె డెబ్యూ చిత్రం ఇదే, ప్రస్తుం దివ్యాన్ష మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.
(Courtesy: Instagram)మజిలీ చిత్రంలో దివ్యాన్ష నాగ చైతన్యతో రొమాన్స్ పండించింది.
(Courtesy: Instagram)ఈ యంగ్ హీరోయిన్ లుక్స్ యువతని ఆకట్టుకున్నాయి.
(Courtesy: Instagram)తొలి చిత్రం సూపర్ హిట్ అయినప్పటికీ ఈ అమ్మడికి ఛాన్సులు రావడం లేదు.
(Courtesy: Instagram)ఇటీవల తమిళంలో దివ్యాన్ష సిద్దార్థ్ చిత్రం టక్కర్ లో నటించింది.
(Courtesy: Instagram)ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా గ్లామర్ గా కనిపిస్తున్నప్పటికీ దివ్యాన్షకు ఆఫర్స్ దక్కకపోవడం ఆశ్చర్యమే.
(Courtesy: Instagram)దివ్యాన్ష సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది.
(Courtesy: Instagram)తాజాగా దివ్యాన్ష ఆఫర్స్ కోసం గ్లామర్ షో మొదలు పెట్టింది.
(Courtesy: Instagram)అందాలు ఆరబోస్తున్న ఈ ముద్దుగుమ్మ ఫోటోలు ప్రస్తుతం సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
(Courtesy: Instagram)దివ్యాన్ష గ్లామర్ షోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
(Courtesy: Instagram)గ్లామర్ షో తర్వాత అయినా దివ్యాన్షకు ఆఫర్స్ వస్తాయేమో చూడాలి.
(Courtesy: Instagram)దివ్యాన్ష గ్లామర్ షో
(Courtesy: Instagram)దివ్యాన్ష ఫొటో గ్యాలరీ