'లోఫర్' బ్యూటీ బికినీ షో.. పిచ్చెక్కించేలా ఫోజులు!

First Published 22, Jan 2020, 8:06 PM

లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది దిశా పటాని. లోఫర్ చిత్రంలో దిశా పటాని  గ్లామర్ కు మంచి మార్కులే పడ్డాయి. కానీ దిశా పటాని ఊహించని విధంగా టాలీవుడ్ ని వదిలేసి బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. ప్రస్తుతం దిశా పటానికి బాలీవుడ్ లో కూడా సరైన అవకాశాలు రావడం లేదు. 

(Courtesy:Instagram)మోడలింగ్ లో పాపులర్ అయిన దిశా పటానికి డైరెక్టర్ పూరి జగన్నాధ్ లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం చేశాడు.

(Courtesy:Instagram) టాలీవుడ్ లోనే ప్రయత్నించి ఉంటే దిశాకు మంచి అవకాశాలు దక్కేవి. కానీ దిశా బాలీవుడ్ బాట పట్టింది.

(Courtesy:Instagram)దిశాకు బాలీవుడ్ లో ఎంఎస్ ధోని, బాగి 2 లాంటి చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది.

(Courtesy:Instagram)సల్మాన్ ఖాన్ భారత్ చిత్రంలో నటించే అవకాశం వచ్చినా అది సెకండ్ హీరోయిన్ పాత్రే.

(Courtesy:Instagram)సోషల్ మీడియాలో దిశా పటానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.

(Courtesy:Instagram)బికినీల్లో, గ్లామర్ ఫోజుల్లో ఫోటో షూట్స్ చేస్తూ దిశా పటాని హాట్ టాపిక్ గా మారింది.

(Courtesy:Instagram)కొన్ని సందర్భాల్లో హద్దులు దాటి అందాలు అరబోయడంతో విమర్శలు కూడా ఎదుర్కొంది.

(Courtesy:Instagram)దిశా పటాని. స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ మధ్య లవ్ ట్రాక్ కూడా నడుస్తోంది.

(Courtesy:Instagram)తాజాగా దిశా పటాని అందాలు ఆరబోస్తూ చేసిన ఫోటో షూట్స్ వైరల్ అవుతున్నాయి.

(Courtesy:Instagram)దిశా పటాని ఫోటో గ్యాలరీ