ఘాటు ఫోజులతో రెచ్చిపోయిన దిశా పటాని.. వైరల్ అవుతున్న ఫొటోస్!

First Published Oct 13, 2019, 3:46 PM IST

లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది దిశా పటాని. లోఫర్ చిత్రంలో దిశా పట్టని గ్లామర్ కు మంచి మార్కులే పడ్డాయి. కానీ దిశా పటాని ఊహించని విధంగా టాలీవుడ్ ని వదిలేసి బాలీవుడ్ కు వెళ్ళిపోయింది.