స్టార్ హీరోల మొదటి సినిమా.. రిజెక్ట్ చేసిన దర్శకులు!
First Published Nov 28, 2019, 11:26 AM IST
ఇండస్ట్రీలో స్టార్ హీరోలను పరిచయం చేయాల్సిన సమయంలో అగ్ర దర్శకులను ముందుగా కన్సిడర్ చేస్తుంటారు.

ఇండస్ట్రీలో స్టార్ హీరోలను పరిచయం చేయాల్సిన సమయంలో అగ్ర దర్శకులను ముందుగా కన్సిడర్ చేస్తుంటారు. కానీ ఒక్కోసారి ఆ కాంబినేషన్స్ సెట్ కావు.. అలా మన స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే అవకాశాలు మిస్ చేసుకున్న దర్శకులెవరో ఇప్పుడు చూద్దాం!

అఖిల్ - 'మనం' సినిమా సమయంలోనే నాగార్జున.. విక్రమ్ కె కుమార్ తో అఖిల్ ని లాంచ్ చేయించాలని అనుకున్నారు. రెండు, మూడు కథలు కూడా విన్నారు. కానీ నితిన్ 'అఖిల్' సినిమా కథతో రావడంతో వినాయక్ తో సినిమా తీశారు.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?