ఈ డైరెక్టర్లు మాములోళ్లు కాదండోయ్.. ఫస్ట్ ఎటాక్ తోనే షాకిచ్చారు!

First Published 7, Oct 2019, 12:58 PM IST

ఒక సినిమా తీసి హిట్ అందుకోవడం అంత సులభమైన విషయం కాదు. పైగా మారిన ట్రెండ్ తో ప్రేక్షకులకు నచ్చే కథలతో సినిమాలు తీయాలంటే దర్శకులకు అది ఛాలెంజ్ అనే చెప్పాలి. 

ఒక సినిమా తీసి హిట్ అందుకోవడం అంత సులభమైన విషయం కాదు. పైగా మారిన ట్రెండ్ తో ప్రేక్షకులకు నచ్చే కథలతో సినిమాలు తీయాలంటే దర్శకులకు అది ఛాలెంజ్ అనే చెప్పాలి. సినిమాకి ఎలాంటి రిజల్ట్ వచ్చినా.. పూర్తి బాధ్యత వహించేది దర్శకుడే. అతడి పనితీరుపైనే సినిమా హిట్టా, ఫ్లాపా అనేది ఆధారపడి ఉంటుంది. అలా మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకొని తమ సత్తా చాటిన దర్శకులెవరో ఇప్పుడు చూద్దాం!

వెంకట్ రాంజీ - 'ఎవరు' అనే థ్రిల్లర్ సినిమా తీసి సక్సెస్ అందుకున్నాడు దర్శకుడు వెంకట్. చిన్న పాయింట్ తీసుకొని తనదైన ట్రీట్మెంట్ యాడ్ చేసి ట్విస్ట్ లతో ఆడియన్స్ ని అలరించాడు.

భరత్ కమ్మ - విజయ్ దేవరకొండ హీరోగా భరత్ కమ్మ రూపొందించిన 'డియర్ కామ్రేడ్' సినిమాకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ యూత్ ని ఈ సినిమా ఆకట్టుకుంది. అంతేకాదు.. ఆస్కార్ లిస్ట్ కి(2019) జ్యూరీ సభ్యులు ఎన్నుకున్న 28 వివిధ భాషా చిత్రాల్లో ఇది కూడా ఉంది. టాలీవుడ్ నుండి ఈ జాబితా కోసం ఎంపిక చేసుకున్న సినిమా ఇది మాత్రమే కావడం విశేషం.

స్వరూప్ ఆర్.ఎస్.జె - నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' మంచి సక్సెస్ అందుకుంది. చిన్న సినిమాగా విడుదలై అందరినీ ఆకట్టుకుంది ఈ సినిమా.

రాహుల్ రవీంద్రన్ - నటుడిగా మాత్రమే పరిచయమున్న రాహుల్ 'చిలసౌ' సినిమాతో దర్శకుడిగా మారాడు. మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డు అందుకున్నాడు.

వెంకీ అట్లూరి - వరుణ్ తేజ్, రాశిఖన్నా జంటగా దర్శకుడు వెంకీ రూపొందించిన 'తొలిప్రేమ' మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టింది.

వెంకీ కుడుముల - 'ఛలో' సినిమాను తెరకెక్కించి దర్శకుడిగా మొదటి సినిమాతో సక్సెస్ అందుకున్నాడు వెంకీ కుడుముల. ప్రస్తుతం నితిన్ తో తన తదుపరి సినిమా ప్లాన్ చేస్తున్నాడు.

వెంకటేష్ మహా - 'కేరాఫ్ కంచరపాలెం' అనే చిన్న సినిమా తీసి భారీ విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు వెంకటేష్ మహా. అందరూ కొత్తవాళ్లతో తెరకెక్కిన ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై విడుదల చేశారు.

ప్రశాంత్ వర్మ - 'అ!' అనే సినిమా తీసి తెలుగు ప్రేక్షకులకు త్రిల్ కి గురి చేశాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమాతో హీరో నాని నిర్మాతగా మారాడు. ఈ సినిమా రెండు జాతీయ అవార్డులను అందుకుంది.

విరించి వర్మ - 'ఉయ్యాల జంపాల' సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతో సక్సెస్ అందుకున్నాడు.

రాహుల్ సంక్రిత్యాన్ - 'అప్పటివరకు షార్ట్ ఫిలిమ్స్ డైరెక్ట్ చేసిన రాహుల్ 'టాక్సీవాలా' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది.

సుజీత్ - దాదాపు 38 షార్ట్ ఫిలిమ్స్ తీసిన సుజీత్ 'రన్ రాజా రన్' సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకొని 'సాహో' లాంటి భారీ సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నాడు.

తరుణ్ భాస్కర్ - 'పెళ్లిచూపులు' సినిమాతో టాలీవుడ్ క్రేజ్ తెచ్చుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు నటుడిగా మారి సినిమాల తీయడం మొదలుపెట్టాడు.

శివ నిర్వాణ - నాని హీరోగా 'నిన్ను కోరి' లాంటి ఎమోషనల్ లవ్ డ్రామా తీసి తన సత్తా చాటాడు దర్శకుడు శివ నిర్వాణ. మొదటి సినిమాతోనే ఈ రేంజ్ లో సక్సెస్ అందుకోవడం విశేషమనే చెప్పాలి.

నాగాశ్విన్ - 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాతో దర్శకుడిగా పరిచయమై మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు నాగాశ్విన్.

loader