మెగాస్టార్ స్టైల్ లో వివి వినాయక్.. చూస్తే షాకవ్వాల్సిందే!

First Published 6, Oct 2019, 11:58 AM

రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫొటోలు ఆడియెన్స్ ని షాక్ కి గురి చేస్తున్నాయి. ఎందుకంటే మెగాస్టార్  స్టైల్ లో వినాయక్ స్టిల్స్ ఇచ్చాడు. బాడీ లాంగ్వేజ్ మెగాస్టార్ స్టైల్ లో ఉందని ఆడియెన్స్ పాజిటివ్ గా కామెంట్ చేసున్నారు. 

టాలీవుడ్ సీనియర్ డైరక్టర్ వివి.వినాయక్ దర్శకుడిగా చాలా మంది హీరోలను డిఫరెంట్ స్టైల్ లో చూపించాడు. ఇక ఇప్పుడు ఆయన కథానాయకుడిగా అడుగులు వేస్తుండడంతో అందరిలో కొత్త ఆసక్తి నెలకొంది.

ఇక గత కాలంగా వినాయక్ వర్కౌట్స్ చేసి లుక్ విషయంలో చాలా మార్పులు తెచ్చాడు.  రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫొటోలు ఆడియెన్స్ ని షాక్ కి గురి చేస్తున్నాయి.

ఎందుకంటే మెగాస్టార్  స్టైల్ లో వినాయక్ స్టిల్స్ ఇచ్చాడు. బాడీ లాంగ్వేజ్ మెగాస్టార్ స్టైల్ లో ఉందని ఆడియెన్స్ పాజిటివ్ గా కామెంట్ చేసున్నారు.

డైరక్టర్ వివి  వినాయక్‌ హీరోగా ఓ సినిమా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

దర్శకుడు నరసింహరావు వినాయక్‌ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు.

బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ కథ కావటంతో వినాయక్‌ కూడా నటించేందుకు ఓకే చెప్పారట. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నారు.

1940ల బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రకథ సాగనుంది. ఈ సినిమాలో వినాయక్‌ రైతు పాత్రలో కనిపిస్తారని సమాచారం. అలాగే తాతగా,మనవడుగా ఈ సినిమాలో వినాయిక్ డ్యూయిల్ రోల్ లో కనిపిస్తాడంటున్నారు.