దిల్ రాజు పెళ్లి ఫోటోలు.. ఆయన భార్యని చూశారా!!

First Published 11, May 2020, 11:21 AM

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఆదివారం రాత్రి రెండో వివాహం చేసుకున్నారు. మూడేళ్ళ క్రితం దిల్ రాజు సతీమణి అనిత మరణించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఒంటరిగానే జీవిస్తున్నారు.

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఆదివారం రాత్రి రెండో వివాహం చేసుకున్నారు. మూడేళ్ళ క్రితం దిల్ రాజు సతీమణి అనిత మరణించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఒంటరిగానే జీవిస్తున్నారు. తన వ్యక్తిగత జీవితంలో విషాదం నెలకొన్నపటికీ వృత్తిపై ఆ ప్రభావం పడనీయలేదు.

దిల్ రాజు వరుస చిత్రాలు నిర్మిస్తూనే ఉన్నారు. గత కొంతకాలంగా దిల్ రాజు రెండో పెళ్లి గురించి అనేక ఊహాగానాలు నిజమయ్యాయి. ఆ ఊహాగానాలని నిజం చేస్తూ దిల్ రాజు తాను రెండో వివాహంతో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు.

ఆదివారం రాత్రి 11 గంటలకు దిల్ రాజు కొద్దిమంది బంధువుల సమక్షంలో నిజామాబాద్ జిల్లాలోని తన సొంత గ్రామం నర్సింగ్ పల్లిలోని శ్రీవెంకటేశ్వర స్వా<wbr />మి ఆలయంలో వివాహం చేసుకున్నారు. దిల్ రాజు పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆదివారం రాత్రి 11 గంటలకు దిల్ రాజు కొద్దిమంది బంధువుల సమక్షంలో నిజామాబాద్ జిల్లాలోని తన సొంత గ్రామం నర్సింగ్ పల్లిలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు. దిల్ రాజు పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

వధువు విషయానికి వస్తే.. ఆమె దిల్ రాజుకు బాగా తెలిసిన అమ్మాయే అని టాక్. ఆమె బ్రాహ్మణ సామజిక వర్గానికి చెందిన మహిళ. గతంలో ఎయిర్ హోస్టెస్ గా కూడా పనిచేసిందట. దిల్ రాజు కుమార్తె హన్షిత అన్నీ తానై తన తండ్రి పెళ్ళికి పెళ్లి పెద్దగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.

తన తండ్రి రెండో వివాహం సందర్భంగా హన్షిత సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. నాన్న.. అన్ని సమయాల్లో నువ్వే నాకు అతిపెద్ద బలం. మన కుటుంబ సంతోషమే నీకు ముఖ్యమైనది. జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన మీరిద్దరూ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నా అంటూ హన్షిత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

ఇక దిల్ రాజు, ఆయన సతీమణి వధూవరులుగా సాంప్రదాయ వస్త్రధారణలో కనిపిస్తున్నారు. దండలు మార్చుకుంటున్న ఫోటో, తన భార్యకు షేక్ హ్యాండ్ ఇస్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి.

loader