దిల్ రాజు కులాంతర వివాహం.. బాగా తెలిసిన అమ్మాయే..

First Published 11, May 2020, 10:10 AM

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రెండో పెళ్లి వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆదివారం రోజు రాత్రి ఆయన ద్వితీయ వివాహం చేసుకున్నారు. తాను రెండో పెళ్లి చేసుకోబుతున్న విషయాన్ని మాత్రం దిల్ రాజు పరోక్షంగా ధృవీకరించారు.

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రెండో పెళ్లి వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆదివారం రోజు రాత్రి ఆయన ద్వితీయ వివాహం చేసుకున్నారు. తాను రెండో పెళ్లి చేసుకోబుతున్న విషయాన్ని మాత్రం దిల్ రాజు పరోక్షంగా ధృవీకరించారు. కానీ పెళ్లి పెళ్లి వివరాలు, వధువు ఎవరు అనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించారు.

సినీ అభిమానులు కూడా దిల్ రాజు రెండో వివాహం చేసుకోబోతున్న వధువు ఎవరో తెలుసుకునేందుకు చాలా ఆసక్తిగా ఉన్నారు. దిల్ రాజు వివాహం గురించి.. వధువు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చిత్ర పరిశ్రమ చాలా ఇబ్బందుల్లో ఉంది. నిర్మాతలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వ్యక్తిగతంగా నేను అనేక సమస్యలు ఎదుర్కొన్న. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు వస్తుంటాయి. వాటిని అధికమించి కొంత జీవితాన్ని ప్రారంభించబోతున్నా అని దిల్ రాజు అధికారికంగా ప్రకటించారు.

ఆదివారం రాత్రి 11 గంటలకు దిల్ రాజు కొద్దిమంది బంధువుల సమక్షంలో నిజామాబాద్ జిల్లాలోని తన సొంత గ్రామం నర్సింగ్ పల్లిలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది.

వధువు విషయానికి వస్తే.. ఆమె దిల్ రాజుకు బాగా తెలిసిన అమ్మాయే అని టాక్. ఆమె బ్రాహ్మణ సామజిక వర్గానికి చెందిన మహిళ. గతంలో ఎయిర్ హోస్టెస్ గా కూడా పనిచేసిందట. దిల్ రాజు కుమార్తె హర్షిత అన్నీ తానై తన తండ్రి పెళ్ళికి పెళ్లి పెద్దగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.

2017లో దిల్ రాజు సతీమణి అనిత గారు తుదిశ్వాస విడిచారు. అప్పటి నుంచి దిల్ రాజు ఒంటరిగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 49 ఏళ్ళు. ఇంకా చాలా జీవితం ఉంది. ఒంటరి జీవితం కష్టం కాబట్టి తన తండ్రికి రెండో వివాహం చేయాలని హర్షిత పూనుకుందట.

loader