- Home
- Entertainment
- Entertainment News
- Dethadi Harika: టైట్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. నడుము అందాలతో ఆకట్టుకుంటున్న హారిక..
Dethadi Harika: టైట్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. నడుము అందాలతో ఆకట్టుకుంటున్న హారిక..
బిగ్ బాస్ తెలుగు ఫేమ్ దేత్తడి హారిక (Dethadi Harika) టైట్ డ్రెస్ లో అందాల విందు చేస్తోంది. మతిపోయే ఫోజులతో టెంప్ట్ చేస్తూ కుర్రాళ్లను తనవైపు తిప్పుకుంటోంది. గ్లామర్ షోలో ఏమాత్రం తగ్గకుండా ఫొటోషూట్లు చేస్తోందీ బ్యూటీ.

య్యూటూబ్ సెన్సేషన్ దేత్తడి హారిక గ్లామర్ షోలో ఏమాత్రం తగ్గనంటోంది. అందచందాలతో నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. ట్రెండీ అవుట్ ఫిట్ లో ఫొటోషూట్లు చేస్తూ సోషల్ మీడియాలో తన క్రేజ్ పెంచుకుంటోంది.
హారిక ‘దేత్తడి’ ఛానెల్ తో తెలంగాణ యాస, భాషలో ఎంతలా ఆకట్టుకుంటోందో అందరికీ తెలిసిందే. ఫన్నీ వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్ తో ఎక్కువగా యూత్ కు దగ్గరైందీ బ్యూటీ. ఆ ఫేమ్ తోనే బిగ్ బాస్ తెలుగు (Bigg Boss Telugu) హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. హౌజ్ లోనూ ప్రతి టాస్క్ లోయాక్టివ్ గా పాల్గొని తన క్రేజ్ మరింత పెంచుకుంది.
బిగ్ బాస్ తర్వాత దేత్తడి హారిక పాపులారిటీ మరింత పెరిగింది. అప్పటి వరకు య్యూటూబ్ కే పరిమితమైన ఈ సుందరి.. టెలివిషన్ రియాలిటీ షోలలోనూ మెరిసింది. అలాగే గేమ్ షోలలోనూ ఇతర సెలబ్రెటీలతో కలిసి పార్టిసిపేట్ చేస్తూ టెలివిజన్ ఆడియెన్స్ కు కూడా దగ్గరవుతోంది.
ఈ క్రమంలో అలేఖ్య హారిక చిన్న చిన్న ప్రాడక్ట్స్ ను కూడా ప్రమోట్ చేస్తోంది. తాజాగా జోసలుక్కాస్ శుభమాంగల్యంకకు సంబంధించిన ఓ ప్రకటనను కూడా ప్రచారం చేస్తోంది. ఈ మేరకు తన ఇన్ స్టాలో కీర్తి సురేష్ (Keerthy Suresh) బ్రాండ్ అంబాసిడర్ గా నటించిన జోసలుక్కాస్ యాడ్ ఫిల్మ్ ను షేర్ చేసింది. ప్రత్యేకమైన పండుగలు, స్పెషల్ డేస్ ను జోసలుక్కాస్ కలెక్షన్స్ తో సంపూర్ణం చేసుకోండంటూ నెటిజన్లకు సూచించింది.
తాజాగా హారిక పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో హారిక సెక్సీ అవుట్ ఫిట్ లో అట్రాక్ట్ చేస్తోంది. మతిపోయే ఫోజులతో మెస్మరైజ్ చేస్తోంది. జీర్ సైజ్ నడుము కనిపించేలా టైట్ డ్రెస్ ధరించి నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. మత్తెక్కించే చూపులతో మైమరిపిస్తోంది.
అలేఖ్య హారిక సరిగ్గా ప్రయత్నిస్తే ఈ పాటికి టాలీవుడ్ లో హీరోయిన్ గా పేరు తెచ్చుకునేది. ప్రస్తుతం ఆ దిశగానే ఈ బ్యూటీ అడుగులేస్తున్నట్టు కనిపిస్తుంది. చివరిగా ‘గానం’ అనే చిత్రంలో నటించింది. మున్ముందు మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో తన గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ.. మరింత పాపులారిటీని సొంతం చేసుకుంటోంది.