చిరంజీవి నుంచి విజయ్ దేవరకొండ వరకు.. చరిత్రలో చూడని డెడ్లీ కాంబినేషన్స్!

First Published 19, Nov 2019, 12:02 PM IST

ఈ ఏడాది ముగింపుకి వచ్చేశాం.. ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో కొన్ని మనల్ని ఎంటర్టైన్ చేస్తే.. మరికొన్ని నిరాశ పరిచాయి. ఇది ఇలా ఉండగా.. వచ్చే ఏడాదిలో కొన్ని క్రేజీ సినిమాలు మన మందుకు రాబోతున్నాయి. 

ఈ ఏడాది ముగింపుకి వచ్చేశాం.. ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో కొన్ని మనల్ని ఎంటర్టైన్ చేస్తే.. మరికొన్ని నిరాశ పరిచాయి. ఇది ఇలా ఉండగా.. వచ్చే ఏడాదిలో కొన్ని క్రేజీ సినిమాలు మన మందుకు రాబోతున్నాయి. 2020లో వచ్చే ప్రాజెక్ట్స్ కోసం మన వాళ్లు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. దానికి కారణం.. చాలా వరకు మన స్టార్స్ అంటూ మొదటిసారి దర్శకులు, హీరోయిన్స్, నిర్మాతలతో కలిసి పని చేస్తున్నారు. దీంతో ఆ ప్రాజెక్ట్స్ కి మరింత క్రేజ్ పెరిగింది. ఆ సినిమాలేవో ఓసారి చూసేద్దాం!

అల్లు అర్జున్ 20వ సినిమా : సుకుమార్ తో కలిసి మూడోసారి పని చేయబోతున్నాడు బన్నీ.. ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా కనిపించనున్నారు. ఈ ఇద్దరు నటులను వెండితెరపై చూడడానికి అభిమానులు ఆతురతగా ఎదురుచూస్తున్నారు.

బాలయ్య నెక్స్ట్ ప్రాజెక్ట్ : బాలకృష్ణ దర్శకుడు బోయపాటితో కలిసి మరో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకి కుర్ర సంగీత దర్శకుడు అనిరుద్ మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు. ఇది మాత్రం డెడ్లీ కాంబినేషన్ అనే చెప్పాలి.

చిరు, కొరటాల సినిమా : ఇప్పటివరకు ఫ్లాప్ అంటే ఏంటో తెలియకుండా వరుస హిట్లతో దూసుకుపోతున్న దర్శకుడు కొరటాల శివ మొదటిసారి చిరంజీవిని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సరిలేరు నీకెవ్వరు : సూపర్ స్టార్ మహేష్ బాబు తొలిసారి దర్శకుడు అనీల్ రావిపూడితో కలిసి పని చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

నాగచైతన్య - శేఖర్ కమ్ముల : చైతు మొదటిసారి దర్శకుడు శేఖర్ కమ్ములతో కలిసి సినిమా చేస్తున్నాడు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. చైతు, సాయి పల్లవిల కాంబినేషన్ కూడా సినిమా కూడా ఇదే మొదటిది.

నాని, విశ్వక్ సేన్ సినిమా : వాల్ పోస్టర్ అనే బ్యానర్ మొదలుపెట్టి 'అ!' అనే సినిమా తీసిన నాని ఇప్పుడు నిర్మాతగా మరో సినిమా తీస్తున్నాడు. ఇందులో విశ్వక్ సేన్ హీరోగా నటించనున్నాడు.

దర్బార్ : మొదటిసారి సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు మురుగదాస్ తో కలిసి పని చేస్తున్నారు. ఈ మాస్ కాంబినేషన్ సంక్రాంతికి రిలీజ్ కానుంది. మరి తెరపై వీరు ఎలాంటి మ్యాజిక్ చేస్తారో..

విరాటపర్వం : సరికొత్త కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమాలో రానా, సాయి పల్లవి జంటగా కనిపించనుంది. వీరిద్దరిని తెరపై చూడడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

RRR : బాహుబలి లంటి సినిమా తరువాత దర్శకుడు రాజమౌళి ఎలాంటి సినిమా తీస్తాడా అని అందరూ ఎదురుచూశారు. దానికి తగ్గట్లే రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి క్రేజీ కాంబినేషన్స్ లో సినిమా మొదలుపెట్టాడు రాజమౌళి. వచ్చే ఏడాది జూలైలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

'వి' సినిమా : నాని తన 25వ సినిమాతో ఆడియన్స్ కి షాక్ ఇవ్వబోతున్నాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో నాని విలన్ గా నటిస్తున్నాడు. సుదీర్ బాబు హీరోగా కనిపించనున్నారు.

వెంకీమామ : రియల్ లైఫ్ లో మామఅల్లుల్లైన వెంకీ, చైతులు తెరపై కూడా అవే పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం అటు అక్కినేని, దగ్గుబాటి ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేమికులు కూడా ఎదురుచూస్తున్నారు.

పూరి, విజయ్ దేవరకొండ సినిమా : 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో హిట్ ట్రాక్ లోకి వచ్చిన పూరి తన తదుపరి సినిమా విజయ్ దేవరకొండతో చేయబోతున్నాడు. ఈ సినిమా లాంచ్ కావడానికి ముందే భారీ హైప్ క్రియేట్ చేసుకుంది.

ఎన్టీఆర్, అట్లీ మూవీ : ఈ కాంబినేషన్ పై అధికార ప్రకటన లేనప్పటికీ కచ్చితంగా సినిమా అయితే ఉంటుందని కాన్ఫిడెంట్ గా చెప్పాడు దర్శకుడు అట్లీ. ఇలాంటి రేర్ కాంబోలో సినిమా అంటే అభిమానులకు పండగే..

loader