'దర్బార్' ప్రీరిలీజ్ వేడుకలో నివేదా థామస్ గ్లామర్ మెరుపులు

First Published 3, Jan 2020, 10:12 PM

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం దర్బార్. సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధం అవుతోంది. నేడు హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. 

దర్బార్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో టాలీవుడ్ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్

దర్బార్ చిత్రంలో కీలక పాత్రలో నటించిన నివేద థామస్

చీరకట్టులో నివేదా

చీరకట్టులో నివేదా

ఫ్యాన్ మూమెంట్

ఫ్యాన్ మూమెంట్

ప్రీరిలీజ్ వేడుకలో దిల్ రాజు, హరీష్ శంకర్

స్టార్ ప్రొడ్యూసర్ తో క్రేజీ మ్యూజీషియన్

చెవిలో గుసగుసలు

చెవిలో గుసగుసలు

దిల్ రాజు ప్రసంగం

దిల్ రాజు ప్రసంగం

సూపర్ స్టార్..

సూపర్ స్టార్..

అందానికే అందం నివేదా..

అందానికే అందం నివేదా..

చిరునవ్వు

చిరునవ్వు

తాను ఎంచుకుంటున్న ప్రతి చిత్రంలో నటనకు ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటోంది నివేదా థామస్

గత ఏడాది నివేత తెలుగులో 118, బ్రోచేవారెవరురా లాంటి హిట్స్ దక్కించుకుంది.

ప్రస్తుతం నివేదా పలు చిత్రాల్లో నటిస్తోంది.

దర్బార్ చిత్రంలో నివేదా థామస్ రోల్ పై సస్పెన్స్ నెలకొంది.

నివేదా థామస్ కెరీర్ కు దర్బార్ చిత్రం ఏమేరకు ఉపయోగపడుతుందో చూడాలి..

నివేదా థామస్ నటనకు ఇప్పటికే మంచి మార్కులు పడ్డాయి.